ఈ పనితో ఆ దేశ ప్రజలను వణికించేశారు. ఇక అసలు విషయం ఏంటంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ డబ్బింగ్ మూవీ వార్ 2 నుంచి ఓ పవర్ ఫుల్ ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ను సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న మెల్ బోర్న్ యంగ్ టైగర్ హార్డ్ కోర్ ఫాన్స్ ఎన్టీఆర్ వార్ 2 అంటూ ఆకాశంలో రాపించారు. ఇక ఇది చూసిన మెల్ బోర్న్ వాసులు షాక్ అయ్యారు. వార్ అని రాసి ఉండటంతో దానిని ప్రమాదానికి సంకేతంగా భావించి నెట్టింట వణిక పోతూ పోస్టులు పెట్టారు. అయితే మెల్ బోర్న్ వాసుల పోస్టులు చూసిన తారక్ ఫాన్స్ తీరిగ్గా తమ అభిమాన హీరో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా పేరు వార్ 2 అని ఆ సినిమాకు ప్రమోషన్స్ కల్పించేందుకు ఇలా చేశామంటూ చెప్పారు. దీంతో పరేషానయిన కొంతమంది మెల్ బోర్న్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వారు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ఫాన్స్ ను నవ్వుకునేలా చేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పుట్‌పాత్‌లపై పడుకుంటే సైకో కిల్లర్ చేతిలో ఖతమే! వెన్నులో వణుకుపుట్టించే.. మస్ట్ వాచ్ సిరీస్ ఇదే!
బాబీ డియోల్‌కు ముందు ఆ హీరోనే ఔరంగజేబ్.. కానీ ఏం చేస్తాం ఆ స్టార్ బ్యాడ్ లక్
పవన్ కళ్యాణ్ క్రేజ్ ను వాడేందుకు.. పెద్ద ప్లానే వేశారుగా
‘మా బావ ఎన్నో కష్టాలు పడ్డాడు..’ నమ్రత సిస్టర్ ఎమోషనల్ కామెంట్స్
బిగ్ బాస్.. సల్మాన్‌కు రూ.100 కోట్లు లాస్!