బిజినెస్

బిజినెస్


బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ ఇంకా అల్‌ టైమ్‌ రికార్డులోనే ఉంది. ఎందుకంటే తులం బంగారాన్ని కొనుగోలు చేయాలంటే లక్ష రూపాయల వరకు ఉంది. ప్రస్తుతం స్వల్పంగా తగ్గినప్పటికీ ధర భారీగానే ఉంది. తాజాగా జూలై 28వ తేదీన దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,920 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,590 రూపాయల వద్ద ఉంది. ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర లక్షా 15,900 రూపాయల వద్ద ఉంది. కొన్ని ప్రాంతాల్లో లక్షా 25,900 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Home Remedies: ఇంట్లో వస్తువులకు చెదలు పడుతున్నాయా? ఇలా చేస్తే అస్సలు ఉండవు.. అద్భుతమైన చిట్కాలు!

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

ఇవి కూడా చదవండి

  • చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,920 రూపాయలు, 22 క్యారెట్ల ధర 91,590 రూపాయల వద్ద ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10,007 రూపాయలు, 22 క్యారెట్ల ధర 91,740 రూపాయల వద్ద ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,920 రూపాయలు, 22 క్యారెట్ల ధర 91,590 రూపాయల వద్ద ఉంది.
  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,920 రూపాయలు, 22 క్యారెట్ల ధర 91,590 రూపాయల వద్ద ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,920 రూపాయలు, 22 క్యారెట్ల ధర 91,590 రూపాయల వద్ద ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,920 రూపాయలు, 22 క్యారెట్ల ధర 91,590 రూపాయల వద్ద ఉంది.

ఇది కూడా చదవండి: August New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. ఆగస్ట్‌ 1 నుంచి ఏయే నియమాలు మారనున్నాయో తెలుసా?

ఇక బంగారం ధర భారీగా పెరిగిన నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బంగారం నాణ్యత విషయంలోనూ ఏమాత్రం రాజీ పడవద్దు. ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఏమాత్రం తేడా వచ్చినా పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. మన వైపు బంగారం ధర భారీగా పెరగడానికి అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్నటువంటి నెగెటివిటీ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *