ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

  ఫహద్ ఫాసిల్.. ఈ పేరు వినని సినీ ప్రేమికులు ఎవరూ ఉండరు. ఈ మలయాళ నటుడు ఇప్పుడు భారతదేశంలోని ఉత్తమ నటులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏ పాత్ర అయినా అందులో పరకాయ ప్రవేశం చేయడం ఈ నటుడి స్టైల్. అందుకే ఇప్పుడు మలయాళంలోనే కాకుండా అనేక ఇతర భాషలలో కూడా చాలా బిజీగా ఉంటున్నాడు ఫహద్ ఫాసిల్. ఇక తన డిమాండ్ అండ్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం సింగపూర్‌ చేరుకున్నారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రవాసాంధ్రులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఐదు రోజుల సింగపూర్‌ పర్యటనలో 29 అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చంద్రబాబు. చంద్రబాబు వెంట మంత్రులు లోకేష్‌, నారాయణ, టీజీ భరత్‌తో పాటు పలువురు అధికారులున్నారు. ఈ ఉదయం సింగపూర్‌లో ఇండియన్ హైకమిషనర్‌తో చంద్రబాబు బృందం భేటీ అవుతుంది. పలువురు ప్రారిశ్రామిక వేత్తలతో పాటు ప్రవాసాంధ్రులతో సమావేశం అవుతారు. ఈ రాత్రికి ఇండియన్ హైకమిషనర్ ఇచ్చే ఆతిథ్య…

Read More
బిజినెస్

బిజినెస్

Gold Price Today: బంగారం ధరలు మళ్లీ దిగి వస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. ఇది వరకు తులం బంగారం ధర కొనాలంటేనే లక్ష రూపాయలకుపైగా చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు లక్ష రూపాయలకు దిగువన కొనసాగుతోంది. తాజాగా జూలై 27వ తేదీన ఉదయం 6 గంటల సమయానికి ధరలను పరిశీలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,930 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వారమంతా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకా రాలు లభిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఉద్యోగపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. మిత్రుల వల్ల…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

ఈ శబ్దాలను మగ కప్పలు ఆడ కప్పలను ఆకర్షించడానికి చేస్తాయి. వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం, చిన్న చిన్న నీటి వనరులు ఏర్పడటం వల్ల కప్పలకు గుడ్లు పెట్టడానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే మగ కప్పలు ఆడ కప్పలను పిలవడానికి గట్టిగా, ప్రత్యేక రకమైన శబ్దం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో పసుపు పచ్చ కప్పలు కనువిందు చేశాయి. శుక్రవారం ఉదయం కురిసిన వర్షానికి ఆత్మకూరు పట్టణంలోని కబేల…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

India vs Pakistan: క్రికెట్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్) 2025 ఆసియా కప్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో జరగనుంది. మొత్తం 8 దేశాలు పాల్గొనే ఈ టీ20 ఫార్మాట్ టోర్నీలో భారత జట్టు మ్యాచ్‌లు ఎప్పుడు, ఎవరితో ఆడతాయో తెలుసుకుందాం.. యూఏఈలో…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం కల్లిఫలం.. తాటి కల్లుతో బెల్లం తయారీకి పెట్టింది పేరు. కల్లిఫలం గ్రామంలో సాంప్రదాయంగా వస్తున్న విధానాన్ని కాపాడుకుంటూ నేటికి అక్కడి కల్లు గీత కార్మికులు కల్లుతో తాటి బెల్లాన్ని తయారు చేస్తున్నారు. తాటి కల్లును ఒక పద్దతిలో సేకరించి దాన్ని నిల్వ ఉంచి నీరా తయారు చేస్తారు. మొదట కల్లు కుండకి నత్త గుల్ల పెంకుతో తయారు చేసిన సున్నాన్ని పూస్తారు. కల్లు దానిలో పడటంతో రుచి మారకుండా ఉండేందుకు ఆ…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

Manchester Test: మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ తన కెరీర్‌లో ఒక భారీ మైలురాయిని చేరుకున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజున తన పోరాట పటిమను ప్రదర్శిస్తూ, అంతర్జాతీయ క్రికెట్‌లో 9,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 16వ భారతీయ క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. పోరాటం చేస్తోన్న కేఎల్ రాహుల్.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ సిరీస్‌లో భారత జట్టు 2-1తో…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

India vs England: మాంచెస్టర్ టెస్ట్‌లో రిషబ్ పంత్ కాలికి గాయం కావడంతో, ఈ సిరీస్‌లో ఇకపై పాల్గొనలేడు. అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయాలనే చర్చ జరిగింది. కానీ. ఇప్పుడు అతని స్థానంలో తమిళనాడు వికెట్ కీపర్‌కు ఈ అవకాశం లభించింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత జట్టుకు గాయాల బెడద వెంటాడుతోంది. మాంచెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో రిషబ్ పంత్‌కు కాలికి గాయం కావడంతో, చివరి టెస్టుకు అతని స్థానంలో తమిళనాడు…

Read More