
ఎంటర్టైన్మెంట్
కెరటం మూవీతో సిల్వర్ స్క్రీన్కు పరిచయమైన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి, తక్కువ సమయంలోనే తన నటన, గ్లామర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకొని వరస సినిమాలతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్గా తన సత్తా చాటింది. వరసగా ఆఫర్స్ అందుకుంటూ.. కరెంట్ తీగ, సరైనోడు, ధృవ, కిక్2 బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, కాకి,మన్మథుడు…