
హెల్త్
ముంబై సహా దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం అంటనే సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రభలే సమయం. ఈ సీజన్లో అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాంతక వ్యాధి బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే..ముంబైలోని ఒక ఆస్పత్రిలో ఇలాంటి ప్రాణాంతక వ్యాధి ఒకటి వెలుగులోకి వచ్చింది. ముంబైలో టేప్‌వార్మ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరుగుతుండటంపై వైద్యఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది…..