
ఎంటర్టైన్మెంట్
చాలా మంది సీనియర్ హీరోయిన్స్ ఇప్పటికీ అదే అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కొంతమంది ఐదు పదుల వయసు దాటినా కూడా తమ గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. అలాంటి వారిలో టబు ఒకరు. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళ్ తోపాటు హిందీలోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంటుంది ఇంతకూ ఆమె ఎవరనుకుంటున్నారా.? సీనియర్ హీరోయిన్ టబు. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం…