బిజినెస్

బిజినెస్

దుబాయ్ ప్రపంచం నలుమూలల నుండి వచ్చే ప్రజలకు స్వర్గధామం లాంటిది. ఇది ఆధునిక భవనాలు, లగ్జరీ షాపింగ్, అద్భుతమైన నైట్ లైఫ్, బుర్జ్ ఖలీఫా వంటి చూడదగ్గ ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. దీనితో పాటు, దుబాయ్ దాని ప్రసిద్ధ బంగారు మార్కెట్లకు కూడా ప్రసిద్ధి చెందింది. అందుకే దీనిని బంగారు నగరం అని కూడా పిలుస్తారు. భారతదేశంలో కంటే దుబాయ్‌లో బంగారం చౌకగా ఉంటుందా? దుబాయ్‌లో ఒక్క బంగారు గని కూడా లేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు….

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవడం అంటే అంత సులభం కాదు. ఎన్నో అవమానాలు, సవాళ్లను భరించి ఇండస్ట్రీలో ప్రతి అవకాశాన్ని అందుకుంటూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ సైతం ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదట్లోనూ ఎన్నో అవమానాలు ఎదుర్కోంది. కానీ నిశ్శబ్దంగానే ప్రతి అవకాశాన్ని అందుకుని తన ప్రతిభతో మెప్పించాలని నిర్ణయించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తొలి సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మ…..

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

సహోద్యోగులకు సహాయకారిగా ఉండటంతో పాటు, ఆఫీసులో ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడటం ప్రతి ఉద్యోగి బాధ్యత. అయితే, కొందరు ఉద్యోగులు తమ ప్రవర్తనతో ఇతరులకు చిరాకు తెప్పిస్తూ, మొత్తం పని వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంటారు. అటువంటి ఐదు అలవాట్లు ఏమిటో చూద్దాం. 1. సమయపాలన లేకపోవడం, పనిలో ఆసక్తి చూపకపోవడం: కొంతమంది ఉద్యోగులు ఎప్పుడూ ఆఫీసుకు ఆలస్యంగా వస్తుంటారు. అంతేకాదు, తమ పనిపై అంతగా ఆసక్తి చూపరు. సహోద్యోగులు ఏదైనా సందేహం అడిగినా, దాన్ని నివృత్తి చేయకపోవడం లేదా…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ జోడిగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. సత్యదేవ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. సూరి పాత్రలో కనిపించనున్నారు విజయ్. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా భావోద్వేగాల కలయికతో ఈ మూవీ ఉండనున్నట్లు ట్రైలర్…

Read More
తెలంగాణ

తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అరేబియా సముద్రంలోని ఒక డిప్రెషన్ ప్రభావంతో మరో మూడురోజుల వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలోని ఏర్పడిన అల్పపీడనం కారణంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని IMD తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్.. ఏపీలోని…

Read More
తెలంగాణ

ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అరేబియా సముద్రంలోని ఒక డిప్రెషన్ ప్రభావంతో మరో మూడురోజుల వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలోని ఏర్పడిన అల్పపీడనం కారణంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని IMD తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్.. ఏపీలోని…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్‌ విచారణకు సమయం కోరారు కేంద్రమంత్రి బండి సంజయ్. పార్లమెంట్‌ సమావేశాల కారణంగా సోమవారం విచారణకు రాలేనని సిట్‌కు బండి సంజయ్ లేఖ రాశారు. పార్లమెంట్‌లో ఆపరేషన్‌ సింధూర్‌పై చర్చ కారణంగా ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణకు హాజరుకాలేకపోతున్నానని లేఖలో బండి సంజయ్‌ పేర్కొన్నారు. అయితే త్వరలోనే సిట్‌ విచారణకు హాజరయ్యే తేదీ వెల్లడిస్తానని లేఖ ద్వారా అధికారులకు తెలియజేశారు. ఎన్నికల సమయంలో తన ఫోన్‌ ట్యాపింగ్‌ అయిందని బండి సంజయ్‌ ఆరోపణలు…

Read More
తెలంగాణ

తెలంగాణ

భూ వివాదాలు మానవ సంబంధాలను మంటగలిసేలా చేస్తున్నాయి.. ఆస్తి కోసం క్రూర మృగాల్లా మారి.. సొంత రక్తసంబంధీకులనే చంపుతున్నారు.. అచ్చం ఇలాంటి ఘటనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. ఆస్తి కోసం తోడబుట్టిన అక్క భర్తను అతికిరాతకంగా చంపిన బావమరిది ఆయన భార్య.. కిరాతకంగా ప్రవర్తించారు.. మేకల కాపలకు వెళ్ళిన ఆ రైతును గోడ్డలితో నరికి చంపి కసి తీర్చుకున్నాడు. ఆ పై సినిమా కథ అల్లారు.. మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ మర్డర్…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే కొన్నిరోజులుగా విశ్వంభర స్పెషల్ సాంగ్ గురించి రోజుకో వార్త వినిపిస్తుంది….

Read More
బిజినెస్

బిజినెస్

నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకులో పొదుపు ఖాతా అవసరం. ప్రభుత్వ పథకాలన్నీ సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. అయితే అది లేకుండా డిజిటల్ లావాదేవీలు జరగవు. భారతదేశంలో బ్యాంకు ఖాతా తెరవడానికి ఎటువంటి పరిమితి లేదు. దీని కారణంగా ప్రతి వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. పొదుపు ఖాతాలో మీ డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు బ్యాంకు ఈ డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీని కూడా ఇస్తుంది….

Read More