ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్ డమ్ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా సోమవారం (జులై 28) రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో పాటు చిత్ర బృందమంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా కింగ్ డమ్ సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ తెలుగులో మాట్లాడి ఆహూతులను…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

ఇండస్ట్రీలో పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుందిప్పుడు.. పైగా ఒకప్పట్లా పెళ్లైతే హీరోయిన్లకు అవకాశాలు రావు అనే భయం కూడా లేదిప్పుడు. కియారా అద్వానీ, కీర్తి సురేష్ లాంటి బ్యూటీస్ హాయిగా పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూనే ఉన్నారు. Source link

Read More
బిజినెస్

బిజినెస్

ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వస్తువులు కావాలనుకునే వారికి గుడ్ న్యూస్. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు ప్రత్యేక సేల్‌ను తీసుకొచ్చాయి. అమెజాన్ సేల్ అగస్టు 1నుంచి ప్రారంభం కానుండగా.. ఫ్లిప్ కార్ట్ సేల్ అగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో అదిరే డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. మీరు ఐఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే ఇదొక గొప్ప అవకాశం. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో బంపర్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో ఖరీదైన…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

విజయ్ దేవరకొండ మరోసారి తన అభిమానుల పట్ల తన గాఢమైన ప్రేమను వ్యక్తం చేశారు. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ఆదరణను తానెప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. “మీరు నాకు దేవుడిచ్చిన వరం” అంటూ ఈ సందర్భంగా విజయ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. గత కొంతకాలంగా తన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా… అభిమానులు మాత్రం ఎప్పటిలాగే అండగా నిలిచారని, ప్రతి సినిమా టైం లోనూ తన విజయం కోసం వారు…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

ఓవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ గా, సహాయక నటుడిగానూ ఆకట్టుకుంటున్నాడు నటుడు సత్యదేవ్. ఈ క్రమంలోనే కింగ్ డమ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడీ ట్యాలెంటెడ్ హీరో. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు శివ అనే పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నాడు. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, ట్రైలర్ లలో విజయ్ తో పాటు సత్యదేవ్ కూడా హైలెట్ అయ్యాడు. దీంతో కింగ్ డమ్ సినిమాతో అతని పాత్ర సర్ ప్రైజింగ్…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా కింగ్ డమ్. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్న నూరి తెరకెక్కించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సత్యదేవ్ మరో కీలక పాత్రలో మెరిశాడు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 31న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా సోమవారం (జులై 28) రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు….

Read More
హెల్త్‌

హెల్త్‌

ఈ రోజుల్లో మారుతున్న వాతావరణం, కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల పిల్లల రోగనిరోధక శక్తి దెబ్బతింటోంది. పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. జలుబు, జ్వరం లేదా కడుపు సమస్యలు సర్వసాధారణంగా మారాయి. అటువంటి పరిస్థితిలో వారి రోగనిరోధక శక్తిని బలోపేతానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బాల్యంలో తల్లి పాలు తాగకపోవడం, తప్పుడు ఆహారపు అలవాట్లు కూడా రోగనిరోధక శక్తి బలహీనపడటానికి కారణం కావచ్చు. పిల్లల రోగనిరోధక శక్తి బలంగా ఉండడానికి, మందులకు బదులు, మొదట…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

జీన్స్ ఫేమ్ ప్రశాంత్ కీలక పాత్రలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో కృతిక్, ఇనియా జంటగా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రశాంత్ ఈ మధ్య జులాయి, అంధాధూన్ లాంటి రీమేక్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు కోర్ట్ రీమేక్ వైపు అడుగులేస్తున్నారు. Source link

Read More
హెల్త్‌

హెల్త్‌

గులాబీ రంగు కలగలిసిన మృదువైన పెదవులు ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి..? కానీ కొందరు పెదవుల సంరక్షణను సరిగ్గా పట్టించుకోరు. దీంతో పెదాలపై నల్లని ట్యాన్‌ పేరుకుపోయి పాలిపోయి గరుకుగా మారుతాయి. అయితే పెదవులను అందంగా ఉంచుకోవడానికి వాటి రక్షణ కోసం లిప్ బామ్, లిప్ స్టిక్, లిప్ గ్లాస్‌లను ఉపయోగించాలని నిపుణులు అంటున్నారు. ఈ మూడు సౌందర్య సాధనాలు పెదవుల సంరక్షణకు చాలా అవసరం. అయితే ప్రతి ఒక్కటి వేర్వేరు విధులను కలిగి ఉంటుంది. అందుకే…

Read More
హెల్త్‌

హెల్త్‌

గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతి రోజు గుడ్లు తినాలని వైద్యులు సూచిస్తారు. ఇది మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. గుడ్డులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. విటమిన్ ఎ, ఫోలేట్, పాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ బి12, రిబోఫ్లేవిన్ (విటమిన్ బి2), విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ బి6, కాల్షియం, జింక్, క్యాలరీ ప్రోటీన్, ఫాస్పరస్, సెలీనియం వంటి పోషకాలు గుడ్లలో కనిపిస్తాయి. ఇది కండరాలను మరమ్మత్తు చేయడంలో సహాయపడుతుంది. దీనితో పాటు మొత్తం ఆరోగ్యానికి…

Read More