
హెల్త్
మగువలు సొగసరులు. మోము సౌందర్యం ద్విగిణీకృతం అయ్యేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ముఖంలో ఇట్టే ఆకర్షించే కనుల అందాన్ని రెట్టింపు చేయడానికి నల్లని కాటుకను దిద్దుకుంటారు. ఇది తమ అందాన్ని పెంచుకోవడానికి మాత్రమేకాదు కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కాటుక దిద్దుకోవడం వల్ల కళ్ళు నల్లగా కనిపిస్తాయి. ముఖం అందంగా మెరిపిపోతుంది. అందుకే మగువలు మేకప్ వేసుకునేటప్పుడు మర్చిపోకుండా కలువ కనులకు కాటుకను అద్దుతారు. అయితే నేటి కాలంలో మార్కెట్లోకి రకరకాల నకిలీ కాటుకలు కూడా వస్తున్నాయి….