అదే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే..! మొదట వీరమల్లు మూవీలో ఔరంగజేబ్ కేరక్టర్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ రాంపాల్‌ను ఫిక్స్ చేసి.. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. అయితే సినిమా బాగా డిలే కావడంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో అర్జున్ రాంపాల్ తప్పుకోవటంతో.. ఈ పాత్ర కోసం బాబీ డియోల్‌ని తీసుకున్నారట. అలా బాబీ డియోల్ వీరమల్లు సినిమాలో అవకాశం దక్కించుకుని.. ఎట్ ప్రజెంట్ తన పర్ఫార్మెన్స్తో తెలుగు టూ స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక మరో పక్క అర్జున్ రాం పాల్… బ్యాడ్ లక్ అనే కామెంట్ తో వైరల్ అవుతున్నారు. ఎందుకంటే ఎట్ ప్రజెంట్ అర్జున్ హవా బాలీవుడ్లో తగ్గింది. బాలయ్య సినిమా భగవత్ కేసరి సినిమాలో ఈయన విలన్‌గా నటించినప్పటికీ… ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్‌కే పరిమితమయ్యారు. ఈక్రమంలోనే వీరమల్లు సినిమా ఛాన్స్ వచ్చినా..డేట్స్ కారణంగా చేజారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పవన్ కళ్యాణ్ క్రేజ్ ను వాడేందుకు.. పెద్ద ప్లానే వేశారుగా
‘మా బావ ఎన్నో కష్టాలు పడ్డాడు..’ నమ్రత సిస్టర్ ఎమోషనల్ కామెంట్స్
బిగ్ బాస్.. సల్మాన్‌కు రూ.100 కోట్లు లాస్!
ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా సోనూసూద్
సమంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ?