మారుతీ ఎర్టిగా, రూ. 9.12 లక్షలు – 13.41 లక్షలు: ఈ కారులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 103 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని డోర్స్ వెడల్పుగా ఉంటాయి. దీని వలన లోపలికి, బయటికి వెళ్లడం సులభం అవుతుంది. ముందు సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి. మధ్య సీట్లను వెనుకకు జారవచ్చు. మధ్యలో ఉన్న పెద్ద కిటికీ ఉంటుంది. చివరి సీటులో ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఇక్కడ AC వెంట్లు, ప్-C ఛార్జింగ్ పోర్ట్‌లు కూడా ఉన్నాయి.