సినిమా ఇండస్ట్రీలో చాల మంది హీరోయిన్స్ ఎలాంటి రిస్క్ లు చేయడానికైనా సరే అంటున్నారు. సినిమాలకోసం ఇప్పటికే చాలా మంది ఎన్నో సాహసాలు చేశారు. అలాగే కొంతమంది డీ గ్లామర్ లుక్ లో కనిపించారు. మరికొంతమంది బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించారు. అలాగే మరికొంతమంది ఇంకొన్ని రిస్క్ లు చేశారు. ఇక చాలా మంది నటీమణులు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా వచ్చి ఆతర్వాత హీరోయిన్స్ గా రాణించారు. కొంతమంది ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వారిలో ఈ బ్యూటీ ఒకరు. తాజాగా ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. తన తల్లి తనను అన్నీ చేయమంది అని చెప్పి షాక్ ఇచ్చింది. తాజాగా ఓ పోడ్కాస్ట్ లో పచ్చిగా మాట్లాడిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!
బాలీవుడ్ చాలా మంది హీరోయిన్స్ బోల్డ్ సీన్స్ లో నటించడానికి వెనకాడరు. సినిమా డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర చేయడానికైనా రెడీ ఉంటారు. అలాంటి వారిలో రోష్ని వాలియా ఒకరు. ఈ ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. హిందీ టెలివిజన్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న రోష్ని వాలియా.. తాజాగా ఓ పోడ్కాస్ట్ లో పాల్గొంది. ఈ పోడ్కాస్ట్ లో ఆమె చేసిన కామెట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తాను చేసే ప్రతి పనిలో తన తల్లి మద్దతు తనకు ఉంటుందని తెలిపింది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..
అలాగే తాను ఈ స్థాయికి రావడానికి తన తల్లే కారణం అని చెప్పుకొచ్చింది ఈ చిన్నది. తన ఎదుగుదల కోసం తన తల్లి అన్ని వదిలేది ముంబైకి వచ్చిందని తెలిపింది. ఆమె త్యాగం లేకపోతే, నేను ఈ స్థాయిలో ఉండే అవకాశం ఉండేది కాదు అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలాగే మా అమ్మ నాకు ఫ్రీడమ్ ఇస్తూ వచ్చారు. మా అమ్మ నన్ను చూసి ట్రెండీగా ఫీల్ అవుతుంది. మా అమ్మ నాతొ చాలా ఓపెన్ గా ఉంటుంది. ఇలా ఉండాలి అలా ఉండాలి అని నన్ను ఎప్పుడు కట్టడి చేయలేదు. అదేవిధంగా మా అమ్మ నన్ను అన్నింటిలో ఎంకరేజ్ చేసింది.. ప్రొటెక్షన్ తప్పనిసరి అని ఎప్పుడూ చెబుతుంది. ఇదే విషయాన్ని నాకు కంటే ముందే నా అక్కకు పదే పదే చెప్పేది. ఇప్పుడు నాతోనూ అదే చెప్పుతోంది అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.