టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో, హ్యాండ్సమ్ లుక్‌తో.. వెనక అదిరే బ్యాగ్రౌండ్ సాంగ్‌తో ఎంటరైన విజయ్‌కు అభిమానులు భారీగా స్వాగతం పలికారు. రౌడీ హీరో అడుగుపెట్టిన వెంటనే స్లోగన్స్‌తో ఈవెంట్ ప్రాంగణం మార్మోగిపోయింది.
ఈవెంట్లో హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సహా ప్రధాన క్యాస్ట్ అండ్ క్రూ పాల్గొన్నారు. విజయ్ ఎంట్రీతో ఈవెంట్‌కు హైలైట్ వచ్చిందన్నది అందరి మాట. సినిమా థియేటర్లలో జూలై 31న గ్రాండ్‌గా విడుదల కానుంది.