
హెల్త్
Cardamom Health Benefits: పవర్‌ఫుల్ మసాలా దినుసు.. యాలకులు ఎంత రుచిగా ఉంటాయో.. ఆరోగ్యానికి కూడా అంతే అద్భుతంగా పనిచేస్తాయి.. యాలకులలో ఎన్నో పోషకాలతోపాటు.. ఔషధ గుణాలు పుష్కలంగా దాగున్నాయి. వీటితో పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. యాలకులలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ బి6, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి. ఇవి కాకుండా, యాలకులు ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా కలిగి…