
తెలంగాణ
ఇంట్లో శునకాన్ని పెంచుకోవడం మీకు ఇష్టమా.. ఖరీదైన విదేశీ బ్రీడ్‌ను కొనే స్థోమత లేదా..అయితే మీలాంటి వారి కోసమే ‘తెలంగాణ పెట్ అడాప్షన్ సంస్థ ఉంది. దీని నిర్వాహకులు కుక్కలను దత్తత ఇస్తున్నారు. ఈ సంస్థను విజయలక్ష్మి అనే మహిళ స్థాపించారు. 50 మంది వాలంటీర్లు ఈ తెలంగాణ పెట్ అడాప్షన్‌లో పని చేస్తున్నారు. ఈ సంస్థలో నమోదైన వాలంటీర్లు తీసుకువచ్చే కుక్కలను మాత్రమే ఇక్కడ దత్తత ఇస్తారు. ఇతరులు రెస్క్యూ చేసిన వాటిని పరీక్షలు చేసి…