Chakka Ramesh

ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

తమిళ స్టార్ హీరో ధనుష్ ఇవాళ (జులై 28) పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ క్రేజీ హీరోకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ధనుష్ గురించి ఫ్యాన్స్ షేర్ చేస్తోన్న పోస్టులు సోషల్ మీడియాలోనూ బాగా వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే ధనుష్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ధనుష్. అయితే కొన్నేళ్ల క్రితం పరస్పర అంగీకారంతో ధనుష్‌ –…

Read More
హెల్త్‌

హెల్త్‌

శరీరానికి ఆరోగ్యంగా ఉండటానికి అనేక రకాల విటమిన్లు , ఖనిజాలు అవసరం. అయితే విటమిన్ బి, డి, సీ లపై పెట్టే దృష్టి విటమిన్-కె వంటి కొన్ని విటమిన్లపై పెట్టం. విటమిన్-కె మన శరీరానికి చాలా ముఖ్యమైనదని మీకు తెలుసా.. రక్తం గడ్డకత్తెలా చేయడం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడం ఈ విటమిన్ అతి ముఖ్యమైన పని. అందువల్ల శరీరంలో విటమిన్ కే లోపం ఉంటే అధిక రక్తస్రావం లేదా ఎముకలు బలహీనపడటం వంటి అనేక తీవ్రమైన సమస్యలు…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

అసలే వర్షాకాలం.. వర్షాలు వస్తూనే పాములను కూడా వెంటేసుకొస్తాయి. ఎక్కడి నుంచి ఏ పాము కాటు వేస్తుందో.. ఏ తలుపు చాటు ఏ కీటకం దాగుందో తెలియని పరిస్థులు నెలకొనే కాలం. అందేకే వర్షాలు పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలంటారు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ కాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వ్యవసాయ పొలాల్లో విషసర్పాలు సంచరిస్తూ ఉంటాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇలాగే ఓ తాచు పాము కొబ్బరి తోటలో బుసలు కొట్టింది….

Read More
బిజినెస్

బిజినెస్

యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌) ద్వారా డైలీ కోట్లాది రూపాయల లావాదేవిలు జరుగుతున్నాయి.. ప్రపంచంలోనే అత్యధికంగా యూపీఐ పేమెంట్లు చేసే దేశంగా భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.. అయితే.. ఇప్పటివరకు యూపీఐ పేమెంట్స్‌కు ఆర్బీఐ ఎటువంటి ఛార్జీలు విధించడం లేదు. గతంలో యూపీఐ పేమెంట్స్‌కు ఛార్జీలు వేస్తారని ప్రచారం జరిగినా.. అటువంటిది ఏమి లేదని కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.. ఈ తరుణంలోనే.. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా యూపీఐ పేమెంట్స్‌ పై కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఐ ద్వారా…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఆకట్టుకుంటాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో అలరిస్తాయి. కానీ మరికొన్ని సినిమాలు మాత్రం హృదయానికి హత్తుకుంటాయి.. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి సినిమానే ఇప్పుడు నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క ఫైట్ లేదు.. స్పెషల్ సాంగ్స్ అంటూ రచ్చ లేదు.. డబుల్ మీనింగ్ డైలాగ్స్, పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ లేవు కానీ ఆ సినిమా భారీ హిట్ అందుకుంది. పెద్ద కథ కూడా కాదు.. కానీ ప్రతి…

Read More
హెల్త్‌

హెల్త్‌

మానవ శరీరం కదలడానికి, సరిగ్గా పనిచేయడానికి ఎముకల ఆరోగ్యం ఎంతగానో ముఖ్యం. ఎముకలు ఆరోగ్యంగా ఉంటేనే మనం నడవడం, పరిగెత్తడం, తినడం, మాట్లాడడం చేయగలం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం, ఒక వ్యక్తికి సగటున రోజుకు 55 మైక్రోగ్రాముల (mcg) విటమిన్ K అవసరం. Source link

Read More
తెలంగాణ

తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోగస్ పింఛన్లపై ఫోకస్ పెట్టింది. వృద్ధులు, అర్హులైన లబ్దిదారులకు మాత్రమే పింఛన్లు అందేలా చూసేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇకపై పింఛన్ పొందే ప్రతి ఒక్కరికి ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 29నుంచి రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ దారుల ఫేస్ రికగ్నిషన్ నమోదు ప్రక్రియ మొదలుకానుంది. ఇందుకోసం సెర్చ్ సంస్థ, డీఆర్డీవోలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. బ్రాంచ్ పోస్టుమాస్టర్లకు అవసరమైన స్మార్ట్ ఫోన్లు, బయోమెట్రిక్ పరికరాలు…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

చేతిలో స్మార్ట్‌ ఉంటే చాలు రీల్స్, ఫోట్స్‌, సెల్ఫీలంటూ చాలా మంది హంగామా చేస్తుంటారు. సమయం, సందర్బం ఏదైనా సరే వెంటనే ఒక సెల్ఫీ క్లిక్‌ మనిపించాల్సిందే. సెల్ఫీ మోజులో పడి ఇప్పటికే చాలా మంది ప్రజలు ప్రాణాలు పోగోట్టుకున్న సంఘటన అనేకం వార్తల్లో విన్నాం, చూశాం. తాజాగా అలాంటి విషాద సంఘటన ఝార్ఖండ్‌లో చోటు చేసుకుంది. సెల్ఫీ మోజులో ఒక కుటుంబం జలపాతంలో కొట్టుకుపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఝార్ఖండ్ ధన్‌బాద్ సమీపంలోని భటిండా జలపాతం…

Read More
బిజినెస్

బిజినెస్

మీరు ఆగస్టులో రైలులో ప్రయాణించాలని నిర్ణయించుకుంటే, బయలుదేరే ముందు ఖచ్చితంగా ఈ సమాచారాన్ని తెలుసుకోండి. సాంకేతిక మెరుగుదలలు, ట్రాక్ మరమ్మతుల కారణంగా రైల్వేలు పలు మార్గాల్లో అనేక రైళ్లను రద్దు చేశాయి. దేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రతి రోజు పెద్ద సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. అయితే ట్రాక్‌ మరమ్మతులు, ఇతర మరమ్మతుల కారణంగా చాలా వరకు రైళ్లు రద్దు అయ్యాయి. వచ్చే నెల నుంచి సెప్టెంబర్‌ వరకు అనేక రైళ్లు రద్దు అయ్యాయి….

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్‌డమ్. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కింగ్ డమ్ సినిమా కోసం విజయ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్స్ ఓ చూద్దామా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మళ్ళీరావా, జెర్సీ లాంటి క్లాసిక్ సినిమాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే కింగ్ డమ్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్,…

Read More