Chakka Ramesh

ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

తెలుగు సినిమా చరిత్రలో ఎంతో లెజెండ్రీ నటులు ఉన్నారు. ఎన్నో విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన నటీనటులు చాలా మంది ఉన్నారు. ఇక కమెడియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే.. ఇప్పుడు చాలా వరకు కామెడీ హీరోలే చేస్తున్నారు. కానీ ఒకానొక సమయంలో సినిమాల్లో సపరేట్ కామెడీ ట్రాక్స్ ఉండేవి. ఎంతో మంది కమెడియన్స్ తన నటనతో నవ్వులు పూయించేవారు.. వారిలో దివంగత నటుడు పద్మనాభం ఒకరు.  పద్మనాభం చిన్నతనంలోనే నాటకాల పట్ల ఆసక్తి…

Read More
హెల్త్‌

హెల్త్‌

రాత్రి భోజనం తర్వాత యాలకులు నమలడం వల్ల జీర్ణక్రియ బలపడుతుంది. అలాగే వికారం, వాంతుల వంటి సమస్యల నివారణకు కూడా యాలకులను సహజ ఔషధంగా వాడతారు. యాలకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగానే కాకుండా, సౌందర్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉన్న విటమిన్లు, ఫైటో న్యూట్రియంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి జుట్టుని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని వివరిస్తున్నారు. Source link

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో ఉన్న జిన్నా టవర్‌ వద్ద “నోట్ల హాస్పిటల్” పేరుతో ఈ షాప్‌ ఉంది. ఈ ప్రాంతంలో గత 55 ఏళ్లుగా ఈ వ్యాపారం నిర్వహించబడుతుంది. ఇక్కడ చిరిగిన, కొంతమేర కాలిపోయిన కరెన్సీ నోట్లను జనాల నుంచి సేకరించి వాటిని బ్యాంకుకు తీసుకెళ్లి మార్చుకోవడం చేస్తుంటారు ఈ షాపు నిర్వాహకులు. ఇక్కడి నోట్ల హాస్పిటల్‌లో మనం ఇచ్చే నోట్లను, అవి పాడైన తీరు, అది ఎతం శాతం చిరిగిందే అనే దాన్ని పరిగణలోకి తీసుకొని…

Read More