Chakka Ramesh

తాజా వార్తలు

తాజా వార్తలు

మరోవైపు, టీం ఇండియా ఇప్పుడు ఈ సిరీస్ గెలవదు. కానీ, డ్రా చేసుకునే అవకాశం చాలా ఎక్కువ. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరిగే 5వ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే, సిరీస్ డ్రాగా ముగుస్తుంది. కానీ మ్యాచ్ డ్రా అయినప్పటికీ, టీం ఇండియా సిరీస్‌ను కోల్పోతుంది. ఇటువంటి పరిస్థితిలో, రెండు జట్ల మధ్య సిరీస్ 2-2తో డ్రాగా ముగిస్తే, ట్రోఫీ ఇంగ్లాండ్‌లోనే ఉంటుందా లేదా టీం ఇండియాతో కలిసి భారత్‌కు వస్తుందా అనేది ప్రశ్న….

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ…

Read More
బిజినెస్

బిజినెస్

దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు భారత రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు దేశంలోని రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం పనిచేస్తాయి. ఇటీవల సోమవారం పార్లమెంటుకు బ్యాంకులలో (ప్రైవేట్ బ్యాంకులతో సహా) ఉన్న మొత్తం అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు జూన్ 30, 2025 నాటికి రూ. 67,003 కోట్లకు చేరుకున్నాయని ఆర్బీఐ డేటా చెబుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటా ప్రకారం, ఇందులో రూ.58,330.26 కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉండగా,…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ…

Read More
బిజినెస్

బిజినెస్

బంగారం, వెండి ధరలలో నిరంతరం మార్పు ఉంటుంది. కొన్నిసార్లు ఇది పెరుగుతూ, కొన్నిసార్లు తగ్గుతూ ఉంటుంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు వరుసగా ఐదో రోజు పడిపోయాయి. ఈరోజు రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములకు స్వల్పంగా తగ్గి లక్షా 7 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల 10…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి రష్యా ముందుకు రావాలని అందుకోసం ఒక డైడ్‌ లైన్‌ కూడా విధించారు అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్ ట్రంప్. ఆయన మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇప్పుడు కేవలం “10 లేదా 12 రోజులు” మాత్రమే ఉందని ట్రంప్ ప్రకటించారు. ఇది మునుపటి 50 రోజుల గడువు కంటే తక్కువ. మేం ఎటువంటి పురోగతిని చూడడం లేదు అని ట్రంప్ అన్నారు. వేచి ఉండటానికి ఎటువంటి కారణం లేదు అని…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేలోని కర్ణాటక ప్రాంతాన్ని ఉపయోగించే వాహనదారులు త్వరలో టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) హెడిగెనబెలే (హోస్కోట్ సమీపంలో) సుందరపాళ్య (KGF సమీపంలో) మధ్య 71 కిలోమీటర్ల విభాగానికి టోల్ రేట్లను ఖరారు చేసింది. ఈ విభాగం ఏడు నెలలకు పైగా టోల్ వసూలు లేకుండా అనధికారికంగా ట్రాఫిక్‌కు తెరిచి ఉంది. కానీ మరి కొద్ది రోజుల్లోనే ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే టోల్‌ కట్టాల్సిందే. సాంకేతిక వ్యవస్థలు,…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరులో చోటుచేసుకుంది ఈ సంఘటన. సూరంపాలెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న సత్య శంకర్ అనే విద్యార్థి.. అదే కాలేజీలో చదివే అమ్మాయితో ప్రేమాయణం సాగించాడు. కానీ, బొమ్మూరుకు చెందిన మరో యువకుడు కూడా అదే యువతిని ప్రేమిస్తున్నానంటూ రావటంతో.. ఈ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం సత్య శంకర్‌ కళాశాల బస్సులో రాజమండ్రి నుంచి సూరంపాలెం వెళుతుండగా, దారి కాచిన బొమ్మూరు విద్యార్థి.. మరో ఇద్దరు యువకులతో కలిసిన…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

కేవలం 80 లక్షల ఏళ్ల వయస్సున్న ఈ చిన్న గ్రహానికి ‘టీఓఐ 1227–బీ’అని నామకరణం చేశారు. ఇలా నామకరణం చేశారో లేదో అలా అది సైజు తగ్గిపోవడం చూసి ఆశ్చర్యపోయారు. పాత సినిమాల్లో దేవతల తీక్షణమైన చూపునకు రాక్షసులు కాలి భస్మమైపోయినట్లు ఇప్పుడు బుల్లి గ్రహం సైతం తన పుట్టుకకు కారణమైన నక్షత్రం నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన ఎక్స్‌–రే కిరణాల ధాటికి నాశనమవుతోంది. గ్రహం తన ఉపరితల వాతావరణాన్ని కోల్పోతోంది. దీనివల్ల అది కుచించుకుపోతోందని శాస్త్రవేత్తల…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

1994లో ఒసాకాలో.. కన్సాయ్ విమానాశ్రయం తన కార్యకలాపాలు ప్రారంభించింది. నాటి నుంచి ఏటా 3 కోట్లమంది విమాన ప్రయాణికులు దీని నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కాగా, గత 30 ఏళ్లలో ఈ విమానాశ్రయం 8 సార్లు స్కైట్రాక్స్ అవార్డును గెలుచుకుంది.లగేజీ పికప్‌కు ముందు ఉండే వెయిటింగ్ టైమ్, లగేజీ డెలివరీ సామర్థ్యం, పోగొట్టుకున్న లగేజీలను కనిపెట్టి యజమానులకు అప్పగించటం వంటి అంశాలకు సంబంధించిన గణాంకాలు సేకరించి, ఈ అవార్డును ఇస్తారు. ఈ విమానాశ్రయం 2023 ఆర్థిక సంవత్సరంలో…

Read More