
ఎంటర్టైన్మెంట్
ఫహద్ ఫాసిల్.. ఈ పేరు వినని సినీ ప్రేమికులు ఎవరూ ఉండరు. ఈ మలయాళ నటుడు ఇప్పుడు భారతదేశంలోని ఉత్తమ నటులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏ పాత్ర అయినా అందులో పరకాయ ప్రవేశం చేయడం ఈ నటుడి స్టైల్. అందుకే ఇప్పుడు మలయాళంలోనే కాకుండా అనేక ఇతర భాషలలో కూడా చాలా బిజీగా ఉంటున్నాడు ఫహద్ ఫాసిల్. ఇక తన డిమాండ్ అండ్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల…