
హెల్త్
డార్క్ చాక్లెట్స్ అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. ఆడపిల్లలు, చిన్నపిల్లలకు అయితే చెప్పనవసరం లేదు. అది రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కానీ డార్క్ చాక్లెట్ మీకు నిద్రను దూరం చేస్తుందని తెలుసా? అవును ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, డార్క్ చాక్లెట్‌లో మీ నిద్రను పాడు చేస్తుంది. దాని వెనుక హార్మోన్ల కారణం కూడా ఉంది. దానిలో ఉండే కెఫిన్, థియోబ్రోమిన్ వంటివి మీ నిద్రకు భంగం కలిగిస్తాయి. ఈ రెండు సమ్మేళనాలు…