Chakka Ramesh

ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

కెరటం మూవీతో సిల్వర్ స్క్రీన్‌కు పరిచయమైన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి, తక్కువ సమయంలోనే తన నటన, గ్లామర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకొని వరస సినిమాలతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది. వరసగా ఆఫర్స్ అందుకుంటూ.. కరెంట్ తీగ, సరైనోడు, ధృవ, కిక్2 బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, కాకి,మన్మథుడు…

Read More
హెల్త్‌

హెల్త్‌

డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి. ఈ పండులో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దీనివల్ల చర్మం స్థితిస్థాపకత పెరుగుతుంది. ఈ పండులో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి మంచి ఎంపిక అంటున్నారు నిపుణులు. Source link

Read More
తెలంగాణ

తెలంగాణ

ఒకప్పుడు ఇళ్లలో చొరబడి బంగారం, నగదు లక్ష్యంగా దొంగలు రెచ్చిపోయారు.  కానీ సీసీ కెమెరాలు, పోలీసు పహరాలు, టెక్నాలజీ కారణంగా వారు ఈజీగా దొరికిపోతున్నారు. దీంతో దొంగలు సైతం ఒరిజినల్ ఐడియాలో వెతుకుతున్నారు. పశువులను లక్ష్యంగా ఇప్పుడు దొంగతనాలు పెరిగాయి.  సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామం రోడ్డుపై ఓ వినూత్న దొంగతన యత్నం చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఆవులను మేస్తున్న ఓ రైతు వాటిని అక్కడే కట్టి కొద్దిసేపటికి పక్కకి వెళ్లాడు. అదే సమయంలో…

Read More
బిజినెస్

బిజినెస్

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌ లింక్‌ కంపెనీకి ఇండియాలో పరిమితులు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు అందించే స్టార్‌లింక్ భారతదేశంలో 20 లక్షల కనెక్షన్‌లను మాత్రమే కలిగి ఉంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్‌ఎన్‌ఎల్, ఇతర టెలికాం కంపెనీలకు ఇది పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు. బిఎస్‌ఎన్‌ఎల్ సమీక్ష సమావేశంలో టెలికాం శాఖ సహాయ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. స్టార్‌లింక్…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

తెరపై కనిపించే ఎంతోమంది నటీమణులకు.. తెరవెనుక చాలానే రహస్యాలు దాగుంటాయి. చైల్డ్‌హుడ్ క్రష్, బాడీ షేమింగ్, లవ్ లైఫ్, ప్రెగ్నెన్సీ, అబార్షన్.. ఇలా చాలానే జరిగి ఉంటాయి. అలాంటి పలు సంచలన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంది ఓ టాప్ హీరోయిన్. ‘సేక్రెడ్ గేమ్స్’.. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సిరీస్ ఓటీటీలో సూపర్ హిట్. ఆ సిరీస్‌లో నటించిన హీరోయిన్ కుబ్రా సేథ్.. తన వ్యక్తిగత జీవితంపై ఓ పుస్తకం రాసింది. ‘ఓపెన్…

Read More
హెల్త్‌

హెల్త్‌

ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత సంపన్నంగా ఉన్నట్లు. అయితే కొంత మంది ఆరోగ్యం విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి చాలా సమస్యలు కొనితెచ్చుకుంటారు. ఎప్పుడూ ఆసుపత్రులకు వెళ్తూ డబ్బు ఖర్చు చేసుకుంటారు. అందుకే ఆరోగ్యాన్ని తప్పక కాపాడుకోవాలని చెబుతుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలి అం టే మంచి ఆహారపదార్థాలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా కొన్ని ఆహారపదార్థాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య నిపుణులు, పెద్ద వారు కొన్ని…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సోనియా ఆకుల ఒకరు. ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఈ తెలంగాణ అందం తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. షో ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. సోనియా ఆట తీరును చూసి బిగ్ బాస్ షో చివరి వరకు ఉంటుందనుకున్నారు ఫ్యాన్స్. కానీ అదేమీ జరగలేదు. షో సాగే కొద్దీ అనవసరమైన లవ్…

Read More
హెల్త్‌

హెల్త్‌

భారతీయులు ఎక్కువ తినేది అన్నం. వంద ఏళ్లుగా ఇదే ప్రధాన ఆహారం. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన అన్నం ఉండాల్సిందే. అన్నం బదులు ఇంకా ఏం తిన్న కడుపు నిండిన ఫీల్ రాదు. బియ్యంలో మంచి మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. దానిని తిన్న తర్వాత, కడుపు, మనసు రెండింటికీ ప్రశాంతత లభిస్తుంది. కానీ మంచి ఆరోగ్యం కోసం బియ్యం తీసుకోవడం తగ్గించాలి. ఒక నెల పాటు…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

ఐటీ రంగంలో కోతలు మొదలయ్యాయి. తాజాగా దిగ్గజ టెక్‌ కంపెనీ టీసీఎస్‌ తన కంపెనీ నుంచి దాదాపు 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో 2 శాతం మందిని ఇంటికి పంపుతున్నట్లు వెల్లడించింది. అయితే.. ఐటీ రంగంలో ప్రస్తుత ఉద్యోగాల కోతకు పలు కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన కారణం అందరికీ తెలిసిందే.. అదే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌. దీంతో పాటు అధిక సప్లయ్‌ కూడా మరో కారణంగా నిలుస్తోంది. నేడు ఐటీ పరిశ్రమ…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

అందాల భామ శ్రుతీహాసన్ ఆచితూచి సినిమాలు చేస్తుంది. రీసెంట్ డేస్ లో వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ హిట్స్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ బిగినింగ్ లో సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూసిన శ్రుతిహాసన్ ఆతర్వాత వరుసగా విజయాలను అందుకుంది. తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కు అందుకుంటూ దూసుకుపోతుంది. తెలుగు తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తుంది శ్రుతిహాసన్. మొన్నామధ్య హిందీలోనూ ట్రై…

Read More