బిజినెస్

బిజినెస్

Aadhaar Card Update: మీరు కొత్త నగరానికి లేదా కొత్త ఇంటికి మారారా? ఇప్పుడు ఇల్లు లేదా నగరాన్ని మార్చడంతో పాటు, ఆధార్ లాగా మీ గుర్తింపు రుజువుపై తాజా అప్‌డేట్‌ను పొందడం కూడా అవసరం. మీ వద్ద చెల్లుబాటు అయ్యే చిరునామా రుజువు లేదా చిరునామా ధ్రువీకరణ లేఖ ఉంటే, మీరు ఆధార్‌లో మీ చిరునామాను అప్‌డేట్‌ చేయవచ్చు. ఆధార్ కార్డులో మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ ప్రక్రియ…

Read More
బిజినెస్

బిజినెస్

భారతదేశంలో క్రూయిజర్ బైక్‌ల ప్రపంచంలో రారాజు అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలో 750cc ఇంజిన్‌తో కొత్త బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేయవచ్చు. 8 సంవత్సరాల క్రితం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650 ద్వారా భారతీయ, ప్రపంచ మార్కెట్లలో సరసమైన 650cc బైక్‌లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు కంపెనీ ఒక అడుగు ముందుకు వేసి 750cc విభాగంలోకి ప్రవేశించబోతోంది. ఇటీవల భారతదేశంలో పరీక్షల సమయంలో కాంటినెంటల్ GT-R 750 కనిపించింది. అదే కొత్త 750cc ఇంజిన్…

Read More
బిజినెస్

బిజినెస్

దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు భారత రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు దేశంలోని రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం పనిచేస్తాయి. ఇటీవల సోమవారం పార్లమెంటుకు బ్యాంకులలో (ప్రైవేట్ బ్యాంకులతో సహా) ఉన్న మొత్తం అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు జూన్ 30, 2025 నాటికి రూ. 67,003 కోట్లకు చేరుకున్నాయని ఆర్బీఐ డేటా చెబుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటా ప్రకారం, ఇందులో రూ.58,330.26 కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉండగా,…

Read More
బిజినెస్

బిజినెస్

బంగారం, వెండి ధరలలో నిరంతరం మార్పు ఉంటుంది. కొన్నిసార్లు ఇది పెరుగుతూ, కొన్నిసార్లు తగ్గుతూ ఉంటుంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు వరుసగా ఐదో రోజు పడిపోయాయి. ఈరోజు రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములకు స్వల్పంగా తగ్గి లక్షా 7 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల 10…

Read More
బిజినెస్

బిజినెస్

ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వస్తువులు కావాలనుకునే వారికి గుడ్ న్యూస్. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు ప్రత్యేక సేల్‌ను తీసుకొచ్చాయి. అమెజాన్ సేల్ అగస్టు 1నుంచి ప్రారంభం కానుండగా.. ఫ్లిప్ కార్ట్ సేల్ అగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో అదిరే డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. మీరు ఐఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే ఇదొక గొప్ప అవకాశం. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో బంపర్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో ఖరీదైన…

Read More
బిజినెస్

బిజినెస్

జూలై 15 నుంచి రిజర్వేషన్‌ కౌంటర్లలోనూ ఆధార్‌ ఆధారిత ఓటీపీ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఆధార్‌ వివరాలు లేకున్నా.. రిజర్వేషన్‌ కౌంటర్లలో తత్కాల్‌ టికెట్లను జారీ చేస్తున్నారు. మూడు రోజులుగా రిజర్వేషన్‌ సిబ్బంది ఆధార్‌ లేకుండానే టికెట్లు జారీ చేస్తున్నారు. ఆధార్‌ అథంటికేషన్‌ ప్రక్రియలో ఏర్పడిన టెక్నికల్‌ సమస్యల కారణంగా కొత్త విధానాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ సీఆర్‌ఐఎస్‌ అధికారులు వెల్లడించారు. సాంకేతిక సమస్యల వల్ల…

Read More
బిజినెస్

బిజినెస్

ఇప్పుడు అంతా ఆన్‌లైన్ మయం. ఏది కొనాలన్న, ఏది తినాలన్న ఆన్‌లైన్‌నే ఆశ్రయిస్తున్నారు జనాలు. ఆన్‌లైన్ షాపింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు ఈ కామర్స్ సంస్థలు, కొన్ని యాప్స్ మంచి మంచి ఆఫర్స్ ఇస్తుండడంతో ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే కొంటున్నారు. అయితే ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించి మెకిన్సే నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. కేవలం 20 నుంచి 25 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్ షాపింగ్‌ చేస్తున్నారని తేలింది. అంటే 850 మిలియన్ల ఇంటర్నెట్…

Read More
బిజినెస్

బిజినెస్

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ గణనీయంగా పెరిగిపోయింది. కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు పెట్రోల్, డీజిల్ వాహనాలను తగ్గించడంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వాలు సైతం ప్రత్యేక రాయితీలు అందిస్తున్నాయ్. దీంతో పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ట్రెండ్ కాస్తా ఎలక్ట్రిక్, CNG వాహనాల వైపునకు మారింది. దానికి తగ్గట్టుగానే ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రత్యేకమైన ఫీచర్లతో పూర్తిస్థాయి ఈవీ వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అందులో ఒకటి టాటా పంచ్ ఈవీ. ఈ…

Read More
బిజినెస్

బిజినెస్

పోస్ట్ ఆఫీస్ పథకాలకు ఈ మధ్య క్రేజ్ బాగా పెరిగింది. పోస్టాఫీస్ స్కీమ్స్ రిస్క్ లేకుండా బెస్ట్‌గా ఉండడంతో చాలా మంది అటు వైపు వైపు చూస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా పోస్టాఫీస్ పథకాల్లో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు. పోస్టాఫీస్ అందించే మరో అద్భుతమైన పథకం గ్రామ సురక్ష యోజన. ఈ పథకంలో, మీరు రోజుకు 50 రూపాయలు అంటే నెలకు 1500 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.35 లక్షల రూపాయల వరకు అందుకుంటారు….

Read More
బిజినెస్

బిజినెస్

ప్రస్తుతం క్రెడిట్ కార్డు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో ఎవ్వరిని ఆపి అడిగినా.. ఒకటికి మించి ఎక్కువ క్రెడిట్ కార్డులు తమ దగ్గరున్నాయ్ అంటున్నారు. క్రెడిట్ కార్డులతో డిస్కౌంట్లు, రివార్డులు లాంటి సదుపాయాలు పొందొచ్చు. అయితే మీకు ఓ ప్రత్యేకమైన ప్రీమియం క్రెడిట్ కార్డు గురించి తెల్సా.. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సెంచూరియన్ కార్డు.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్ కార్డు. ఇదొక ప్రీమియం మెటల్ కార్డు కాగా.. దీనికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం…

Read More