
బిజినెస్
సొంత ఇల్లు కలిగి ఉండాలనే కల చాలా మందికి ఉంటుంది. ప్రస్తుత కాలంలో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తూ.. ఎప్పటికైనా మంచి ఇళ్లు కొనాలని, కట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే.. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండేవారు ఎక్కువగా హోమ్ లోన్ తీసుకొని ఇళ్లు లేదా ఫ్లాట్ కొనుకుంటూ ఉంటారు. అయితే మరి యువ జంటలు జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటే మంచిదా? లేక ఇద్దరూ పర్సనల్ లోన్ తీసుకుంటే మంచిదా అనే విషయంపై ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు…