
ఎంటర్టైన్మెంట్
అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన బ్యూటీస్‌లో రంభ ఒకరు. ఈ అమ్మడి అందానికి అప్పట్లో కుర్రాలంతా ఫిదా అయ్యారు. ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రంభ.. తోలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసులు దోచేసింది. తన గ్లామర్ తో యూత్ ను ఊపేసింది. ఈ చిన్న దానికోసమే సినిమాకు వెళ్లే ప్రేక్షకులు కూడా ఉన్నారట అర్ధం చేసుకోవచ్చు ఆమె ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో.. ఇక ఈ బ్యూటీ స్టార్ హీరోలతో జతకట్టి అలరించింది….