
ఎంటర్టైన్మెంట్
టాలీవుడ్ లో ఇప్పుడు యంగ్ హీరోల హవా కనిపిస్తుంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు కుర్ర హీరోలు. కొత్త కొత్త కథలు, కొత్త కొత్త దర్శకులతో చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు. స్టార్ హీరోలు ఎప్పటిలానే బడా డైరెక్టర్స్ తో సినిమాలు చేసి పాన్ ఇండియా హిట్స్ అందుకుంటున్నారు. ఇక ఈ ఇద్దరి మధ్యలో ఉన్న టైర్ 2 హీరోలు మాత్రం హిట్స్ లేక సతమతం అవుతున్నారు. టైర్ 2 హీరోల లిస్ట్ లో నితిన్, రామ్ పోతినేని, సందీప్…