ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే క్లిక్ అయిన హీరోయిన్ నభా నటేష్. 2018లో సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల భామ నభా నటేష్.ఈ బ్యూటీ అందానికి కుర్రాళ్ళు ఫిదాఅవుతున్నారు .  అంతకు ముందు కొన్ని కన్నడ సినిమాల్లో మెరిసిందీ అందాల తార. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైందీ అందాల తార. ఇస్మార్ట్ శంకర్ తన అందం నటనతో ఆకట్టుకుంది….

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

తమిళ స్టార్ హీరో ధనుష్ ఇవాళ (జులై 28) పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ క్రేజీ హీరోకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ధనుష్ గురించి ఫ్యాన్స్ షేర్ చేస్తోన్న పోస్టులు సోషల్ మీడియాలోనూ బాగా వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే ధనుష్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ధనుష్. అయితే కొన్నేళ్ల క్రితం పరస్పర అంగీకారంతో ధనుష్‌ –…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఆకట్టుకుంటాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో అలరిస్తాయి. కానీ మరికొన్ని సినిమాలు మాత్రం హృదయానికి హత్తుకుంటాయి.. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి సినిమానే ఇప్పుడు నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క ఫైట్ లేదు.. స్పెషల్ సాంగ్స్ అంటూ రచ్చ లేదు.. డబుల్ మీనింగ్ డైలాగ్స్, పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ లేవు కానీ ఆ సినిమా భారీ హిట్ అందుకుంది. పెద్ద కథ కూడా కాదు.. కానీ ప్రతి…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్‌డమ్. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కింగ్ డమ్ సినిమా కోసం విజయ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్స్ ఓ చూద్దామా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మళ్ళీరావా, జెర్సీ లాంటి క్లాసిక్ సినిమాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే కింగ్ డమ్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్,…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ క్రేజీ నటి.. బీ గ్రేడ్ సినిమాలో నటించి విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు ఆమె.. శృంగార తారగా దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. చాలా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు ఆమె. తెలుగుతో పాటు తమిళ్ బాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆమె చాలా కష్టాలు అనుభవిస్తున్నారని తెలుస్తోంది….

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఏకైన హారర్ మూవీ చంద్రముఖి. పి వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఘాన విజయం సాధించింది. రజినీకాంత్ నటన, ఆయన స్టైల్ ఈ మూవీలో ఆకట్టుకున్నాయి. అలాగే సినిమాలో జోతిక నటన ప్రేక్షకులకు వణుకు పుట్టించింది. చంద్రముఖిగా ఆమె నటన, అభినయం సినిమా చూస్తున్న వారిని కట్టిపడేసింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే కదలకుండా చూసే వారు ఉన్నారు. అంతలా ప్రేక్షకులను అలరించింది చంద్రముఖి. ఈ సినిమాలో…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

అనసూయ భరద్వాజ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు. బుల్లితెర నుంచి వెండి తెర వరకు తన అందంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ చిన్నది. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రాంరంభించి ఆతర్వాత యాంకర్‌గా మారింది ఈ అమ్మడు. యాంకర్‌గా ఎన్నో టీవీషోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ టీవీ షో జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం 'కింగ్‌డమ్' ట్రైలర్ జూలై 27న విడుదలైంది. ఈ చిత్రం గురించి ఇప్పటికే ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు. నటీనటుల లుక్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. 'కింగ్‌డమ్' జూలై 31న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం ఇతర భాషలలో కూడా విడుదలవుతోంది. హిందీలో  'సామ్రాజ్య' అనే పేరుతో విడుదల కానుంది.  ఈ సినిమా ట్రైలర్ గురించి చెప్పాలంటే, విజయ్ జైలు సన్నివేశం అద్భుతంగా ఉందని అందరూ భావిస్తున్నారు. తాజాగా చిత్ర దర్శకుడు…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

తెలుగు సినిమా చరిత్రలో ఎంతో లెజెండ్రీ నటులు ఉన్నారు. ఎన్నో విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన నటీనటులు చాలా మంది ఉన్నారు. ఇక కమెడియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే.. ఇప్పుడు చాలా వరకు కామెడీ హీరోలే చేస్తున్నారు. కానీ ఒకానొక సమయంలో సినిమాల్లో సపరేట్ కామెడీ ట్రాక్స్ ఉండేవి. ఎంతో మంది కమెడియన్స్ తన నటనతో నవ్వులు పూయించేవారు.. వారిలో దివంగత నటుడు పద్మనాభం ఒకరు.  పద్మనాభం చిన్నతనంలోనే నాటకాల పట్ల ఆసక్తి…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

 ప్రపంచంలో ఇదే ఓల్డెస్ట్‌ సినిమా థియేటర్‌. దాని పేరు ఈడన్‌ థియేటర్‌. ఫ్రాన్స్‌లోని లా సియోటట్‌లో ఉంది. ప్రపంచంలో ఇదే అత్యంత పురాతనమైన థియేటర్‌! 1899లో ప్రారంభమైన ఈ సినిమా హాల్‌ మధ్యలో కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుంది. ఇప్పుడు మళ్లీ జోరుగా హుషారుగా నడుస్తోంది.. లుమైరి బ్రదర్స్‌ తీసిన కదులుతున్న ట్రైన్‌ను మొట్టమొదటిసారిగా ఈ సినిమా థియేటర్‌ తెరపై ప్రదర్శించారు. నిమిషం వ్యవధి ఉన్న అతి చిన్ని సినిమాతో ఈ థియేటర్‌ మొదలయ్యింది. ట్రైన్‌ స్టేషన్‌లోకి…

Read More