
ఎంటర్టైన్మెంట్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే కొన్నిరోజులుగా విశ్వంభర స్పెషల్ సాంగ్ గురించి రోజుకో వార్త వినిపిస్తుంది….