హెల్త్‌

హెల్త్‌

Cardamom Health Benefits: పవర్‌ఫుల్ మసాలా దినుసు.. యాలకులు ఎంత రుచిగా ఉంటాయో.. ఆరోగ్యానికి కూడా అంతే అద్భుతంగా పనిచేస్తాయి.. యాలకులలో ఎన్నో పోషకాలతోపాటు.. ఔషధ గుణాలు పుష్కలంగా దాగున్నాయి. వీటితో పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. యాలకులలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ బి6, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి. ఇవి కాకుండా, యాలకులు ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా కలిగి…

Read More
హెల్త్‌

హెల్త్‌

ఉదయాన్నే అల్లం నీరు తాగటం వల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైర‌స్‌ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఇన్‌ఫెక్ష‌న్లు సైతం త‌గ్గుతాయి. ఈ నీళ్ల‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తాగుతుంటే కీళ్లు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది..అల్లం నీటితో మైగ్రేన్​ని తగ్గించొచ్చు అని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అల్లం నీరు చెడు కొలొస్ట్రాల్​ని తొలగిస్తుంది. కొలొస్ట్రాల్​ లెవల్స్​ని తగ్గిస్తుంది. దీంతో గుండెకు ఎంతో మేలు జ‌రుగుతుంది. గుండె ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా…

Read More
హెల్త్‌

హెల్త్‌

ఈ రోజుల్లో మారుతున్న వాతావరణం, కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల పిల్లల రోగనిరోధక శక్తి దెబ్బతింటోంది. పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. జలుబు, జ్వరం లేదా కడుపు సమస్యలు సర్వసాధారణంగా మారాయి. అటువంటి పరిస్థితిలో వారి రోగనిరోధక శక్తిని బలోపేతానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బాల్యంలో తల్లి పాలు తాగకపోవడం, తప్పుడు ఆహారపు అలవాట్లు కూడా రోగనిరోధక శక్తి బలహీనపడటానికి కారణం కావచ్చు. పిల్లల రోగనిరోధక శక్తి బలంగా ఉండడానికి, మందులకు బదులు, మొదట…

Read More
హెల్త్‌

హెల్త్‌

గులాబీ రంగు కలగలిసిన మృదువైన పెదవులు ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి..? కానీ కొందరు పెదవుల సంరక్షణను సరిగ్గా పట్టించుకోరు. దీంతో పెదాలపై నల్లని ట్యాన్‌ పేరుకుపోయి పాలిపోయి గరుకుగా మారుతాయి. అయితే పెదవులను అందంగా ఉంచుకోవడానికి వాటి రక్షణ కోసం లిప్ బామ్, లిప్ స్టిక్, లిప్ గ్లాస్‌లను ఉపయోగించాలని నిపుణులు అంటున్నారు. ఈ మూడు సౌందర్య సాధనాలు పెదవుల సంరక్షణకు చాలా అవసరం. అయితే ప్రతి ఒక్కటి వేర్వేరు విధులను కలిగి ఉంటుంది. అందుకే…

Read More
హెల్త్‌

హెల్త్‌

గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతి రోజు గుడ్లు తినాలని వైద్యులు సూచిస్తారు. ఇది మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. గుడ్డులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. విటమిన్ ఎ, ఫోలేట్, పాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ బి12, రిబోఫ్లేవిన్ (విటమిన్ బి2), విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ బి6, కాల్షియం, జింక్, క్యాలరీ ప్రోటీన్, ఫాస్పరస్, సెలీనియం వంటి పోషకాలు గుడ్లలో కనిపిస్తాయి. ఇది కండరాలను మరమ్మత్తు చేయడంలో సహాయపడుతుంది. దీనితో పాటు మొత్తం ఆరోగ్యానికి…

Read More
హెల్త్‌

హెల్త్‌

యాలకుల వినియోగంతో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని వారు సూచిస్తున్నారు. రోజూ.. యాలకుల టీ తాగితే. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. దీనివల్ల మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి.. రోగాలను తట్టుకునే శక్తిని ఇస్తాయి. తరచూ యాలకులను తినేవారికి.. సీజనల్‌ వ్యాధుల బెడద కూడా తక్కువే. యాలకుల వినియోగంతో లంగ్స్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, అలర్జీ…

Read More
హెల్త్‌

హెల్త్‌

పుట్టిన వారు గిట్టక మానరు.. అనేది ఎంత సహజమో.. పుట్టిన వారంతా వృద్ధాప్యం చెందుతారనేది అంతే సహజం. ఈ వృద్ధాప్య ప్రక్రియను ఎవరూ ఆపలేరు. కానీ ఆహారం, జీవనశైలి కారణంగా కొంతమంది త్వరగా పెద్దవారిగా కనిపిస్తారు. 35 ఏళ్లకే వారు 50 ఏళ్ల వయస్సు ఉన్నవారిలా కనిపిస్తారు. ముఖ్యంగా మహిళలు చిన్న వయస్సులో, వారి ముఖాలు ముడతలు పడి, మధ్య వయస్కులైన మహిళలలా కనిపిస్తారు. ఇదంతా మహిళల రోజువారి అలవాట్ల వల్లనే జరుగుతుంది. కాబట్టి మహిళలు వృద్ధులుగా…

Read More
హెల్త్‌

హెల్త్‌

ప్రస్తుతం వర్షకాల సీజన్‌ నడుస్తోంది. అంటే సీజనల్‌ వ్యాధులు, జ్వరాలు వచ్చే కాలం అన్నమాట. దాంతో పాటు మారుతున్న వాతావరణం, కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా, పిల్లల రోగనిరోధక శక్తి దెబ్బతింటోంది. పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. జలుబు, జ్వరం లేదా కడుపు సమస్యలు సర్వసాధారణంగా మారాయి. అటువంటి పరిస్థితిలో వారి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. అందుకోసం ఈ సింపుల్‌ ఆహారలు తినిపిస్తే చాలు వారిలో ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుంది. పసుపు…

Read More
హెల్త్‌

హెల్త్‌

మగువలు సొగసరులు. మోము సౌందర్యం ద్విగిణీకృతం అయ్యేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ముఖంలో ఇట్టే ఆకర్షించే కనుల అందాన్ని రెట్టింపు చేయడానికి నల్లని కాటుకను దిద్దుకుంటారు. ఇది తమ అందాన్ని పెంచుకోవడానికి మాత్రమేకాదు కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కాటుక దిద్దుకోవడం వల్ల కళ్ళు నల్లగా కనిపిస్తాయి. ముఖం అందంగా మెరిపిపోతుంది. అందుకే మగువలు మేకప్ వేసుకునేటప్పుడు మర్చిపోకుండా కలువ కనులకు కాటుకను అద్దుతారు. అయితే నేటి కాలంలో మార్కెట్లోకి రకరకాల నకిలీ కాటుకలు కూడా వస్తున్నాయి….

Read More
హెల్త్‌

హెల్త్‌

డార్క్ చాక్లెట్స్ అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. ఆడపిల్లలు, చిన్నపిల్లలకు అయితే చెప్పనవసరం లేదు. అది రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కానీ డార్క్ చాక్లెట్ మీకు నిద్రను దూరం చేస్తుందని తెలుసా? అవును ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, డార్క్ చాక్లెట్‌లో మీ నిద్రను పాడు చేస్తుంది. దాని వెనుక హార్మోన్ల కారణం కూడా ఉంది. దానిలో ఉండే కెఫిన్, థియోబ్రోమిన్ వంటివి మీ నిద్రకు భంగం కలిగిస్తాయి. ఈ రెండు సమ్మేళనాలు…

Read More