
హెల్త్
గుమ్మడికాయ గింజలు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. వాటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. వాటిలో ఉండే ఫైబర్, ప్రోటీన్, ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు అనేక వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా జింక్, ఐరన్, ప్రోటీన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఎ గుమ్మడికాయ గింజలలో ఉంటాయి. ఇటీవల న్యూఢిల్లీలోని నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ జనరల్ ఫిజిషియన్, ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ పియూష్ మిశ్రా ప్రకారం.. ఇందులో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు…