
హెల్త్
ఖర్జూరాలు చాలా రుచిగా ఉంటాయి. కాబట్టి, చాలామంది వీటిని ఎప్పుడుపడితే అప్పుడే తింటుంటారు. అయితే, ఖర్జూరం కేవలం రుచిగా ఉండటమే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఖర్జూరాలను రోజూ నానబెట్టిన తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. పూర్తి వివరాల్లోకి వెళితే… రాత్రి నానబెట్టిన ఖర్జురాలు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియకు…