హెల్త్‌

హెల్త్‌

కొన్నిసార్లు, వేరుశెనగ, దుమ్ము లేదా పుప్పొడి వంటి హానిచేయని వస్తువులు కూడా తుమ్ము లేదా దగ్గు రావడానికి ప్రేరేపిస్తాయి. ఈ అతిగా స్పందించడాన్ని నిరోధించడంలో, అలెర్జీ లక్షణాలను తగ్గించడంలో యాంటిహిస్టామైన్‌లు సహాయపడతాయి. డైఫెన్‌హైడ్రామైన్‌తో కూడిన  దగ్గు మందులు కూడా మిమ్మల్ని మగతగా మారుస్తాయి. ఈ భావన దాదాపుగా ‘నాక్ అవుట్’ లాంటిదని, ఇది మొత్తం మెదడు పనితీరును తాత్కాలికంగా దెబ్బతీస్తుంది. ఇది మీ నిద్రపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇది దీర్ఘకాలిక హ్యాంగోవర్ ప్రభావనికి కారణం అవుతుంది.  Source…

Read More
హెల్త్‌

హెల్త్‌

రాత్రి భోజనం తర్వాత యాలకులు నమలడం వల్ల జీర్ణక్రియ బలపడుతుంది. అలాగే వికారం, వాంతుల వంటి సమస్యల నివారణకు కూడా యాలకులను సహజ ఔషధంగా వాడతారు. యాలకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగానే కాకుండా, సౌందర్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉన్న విటమిన్లు, ఫైటో న్యూట్రియంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి జుట్టుని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని వివరిస్తున్నారు. Source link

Read More
హెల్త్‌

హెల్త్‌

Soaked Gram Water: శనగలు మన భారతీయ వంటకాలలో ఒక అంతర్భాగం. ప్రోటీన్లు, పీచుపదార్థాలు, విటమిన్లు, ఖనిజాలతో నిండిన ఈ పప్పుధాన్యం, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, శనగలను నానబెట్టి, ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా మందికి తెలియదు. ఇది ఒక అద్భుతమైన ఆరోగ్య ఔషధం అని చెప్పడంలో సందేహం లేదు. నానబెట్టిన శనగల నీరు మీ దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…

Read More
హెల్త్‌

హెల్త్‌

Dry Fruits Eating with Honey: ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారికి డ్రై ఫ్రూట్స్, తేనె ఎల్లప్పుడూ మంచి ఎంపికలు. ఈ రెండూ తమకంటూ ప్రత్యేకమైన పోషక విలువలను కలిగి ఉంటాయి. అయితే, ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని మీకు తెలుసా..? పోషకాలు సమృద్ధిగా ఉండే డ్రై ఫ్రూట్స్, వాటికి తేనెలోని ఔషధ గుణాలు తోడై, అద్భుతమైన ఆరోగ్య లాభాలను చేకూరుస్తాయి. డ్రై ఫ్రూట్స్, తేనె – పోషకాల…

Read More
హెల్త్‌

హెల్త్‌

డ్రాగన్ ఫ్రూట్ కేవలం అట్రాక్టివ్‌గా కనిపించే పండు మాత్రమే కాదు.. దీనిలోని పోషకాల వల్ల ఇది ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇది చాలా రకాలుగా మంచి చేస్తుంది. రోజూ ఈ పండును తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. రక్తహీనత దూరం మహిళలు నెలసరి సమయంలో రక్తం ఎక్కువగా పోగొట్టుకునే అవకాశం ఉండటం వల్ల…..

Read More
హెల్త్‌

హెల్త్‌

మేక పాలు సులభంగా జీర్ణం అవుతాయి. అంతేకాకుండా చాలా మందికి ఎటువంటి సమస్యలు లేకుండా సరిపోతాయి. ఈ పాలలో విటమిన్లు, ఖనిజాలు, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని ఆరోగ్యానికి చాలా మంచివిగా భావిస్తారు. మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా మేక పాలు ఆరోగ్యానికి చేసే మేలు గురించి వివరంగా చెప్పారు. మేక పాలు తాగడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సులువుగా జీర్ణం ఈ పాలలో…

Read More
హెల్త్‌

హెల్త్‌

చిప్స్ అనగానే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నోరూరుతుంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకుంటే.. బంగాళాదుంపలతో చేసిన చిప్స్ మంచివా..? లేక అరటిపండుతో చేసిన చిప్స్ మంచివా..? అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అరటిపండు చిప్స్ ఈ చిప్స్ కేరళలో చాలా ఫేమస్. ఇవి నెంద్రం అరటికాయలతో (పచ్చివి) చేస్తారు. ఈ అరటికాయలను సన్నని ముక్కలుగా కట్ చేసి కొబ్బరి నూనెలో వేయిస్తారు. వేగిన తర్వాత పైన…

Read More
హెల్త్‌

హెల్త్‌

మన వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నట్లు కనిపించడం కొందరికి కామనే అయిపోయింది. దీనికి కారణం శరీర వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం కాదు.. మనం అలవాటు చేసుకున్న జీవనశైలి అలవాట్లే. మనం రోజూ చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు.. మనకు తెలియకుండానే వృద్ధాప్య దశను తొందరగా తీసుకొస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రలేమి ఒక మనిషి రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్రపోవాలి. కానీ చాలా మందికి ఇది సాధ్యం కాదు. తక్కువ…

Read More
హెల్త్‌

హెల్త్‌

హెపటైటిస్ అనేది కాలేయానికి కలిగే ఒక వ్యాధి. కాలేయం శరీరంలోని ఒక ముఖ్యమైన అవయవం. ఇది జీర్ణక్రియ, పోషకాలను గ్రహించడం, విష పదార్థాల తొలగించడం వంటి పనులు చేస్తుంది. కాలేయం వాపుకు గురైనప్పుడు, దాని పనితీరు దెబ్బతింటుంది. హెపటైటిస్ A, B, C, D, E వంటి అనేక రకాలు ఉన్నాయి. వీటిలో A, E ఎక్కువగా నీరు లేదా ఆహారం ద్వారా వ్యాపిస్తాయి. అయితే B, C D రక్తం, సూదులు లేదా సంభోగం ద్వారా…

Read More
హెల్త్‌

హెల్త్‌

గతంలో ప్రజలు ఎక్కువగా శారీరక శ్రమతో కూడిన పనులు చేసేవారు. కానీ ఇప్పుడు.. నేటి యువతరం ఎక్కువగా స్క్రీన్ ముందు గడిపే జీవనశైలికి అలవాటు పడింది. ఇది వారి వెన్నెముక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. శరీరానికి అవసరమైన కదలికలు తగ్గడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరిగి సమస్యలు వస్తున్నాయి. ఎక్కువసేపు కూర్చునే అలవాటు చాలా మంది యువత ఆన్‌ లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోమ్, గేమింగ్, సోషల్ మీడియా లాంటి కారణాలతో గంటల తరబడి…

Read More