
హెల్త్
మానవ శరీరం కదలడానికి, సరిగ్గా పనిచేయడానికి ఎముక ఆరోగ్యం ముఖ్యం. ఎముకలు మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు మాత్రమే మనం పరిగెత్తగలం, పనులు చేయగలం. ఎముకల బలానికి కాల్షియంతో పాటు విటమిన్ కె అవసరం. ఇది ఎముకల నిర్మాణానికి, బలానికి అవసరమైన ప్రోటీన్లను తయారు చేయడంలో సహాయపడుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం.. సగటు వ్యక్తికి రోజుకు 55 మైక్రోగ్రాముల విటమిన్ K అవసరం. కానీ చాలా మంది దీనిని పట్టించుకోరు. అందువల్ల కేవలం 30…