హెల్త్‌

హెల్త్‌

బీట్‌రూట్‌లో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు దాగున్నాయి.. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవచ్చు.. ఈ దుంప కూరగాయ ఆరోగ్యకరమైన ఆహారమని.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్‌లో విటమిన్లు, ఖనిజాలతోపాటు.. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా, విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం.. ఐరన్ వంటి పోషకాలు బీట్‌రూట్‌లో లభిస్తాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి, వ్యాయామ సామర్థ్యాన్ని పెంచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి….

Read More
హెల్త్‌

హెల్త్‌

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఇప్పటికే.. కోట్లాది మంది ఈ మధుమేహం వ్యాధి బారిన పడినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం లేదా చక్కెర వ్యాధి అనేది ఒక దీర్ఘకాలిక జీవక్రియ రుగ్మత.. ఇందులో రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. ఇన్సులిన్ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం లేదా శరీరం ఇన్సులిన్‌ను సరిగా ఉపయోగించలేకపోవడం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. దీర్ఘకాలిక మధుమేహం గుండె,…

Read More
హెల్త్‌

హెల్త్‌

నిమ్మకాయ నీటిని సహజమైన, రిఫ్రెష్ చేసే డ్రింక్‌గా పరిగణిస్తారు. ఇది శరీరాన్ని అనేక ప్రయోజనాలతో నింపుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో బాగా పనిచేస్తుంది. ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. నిమ్మకాయ నీరు జీవక్రియను పెంచడం ద్వారా బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఉదయం నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరానికి హైడ్రేషన్ లభిస్తుంది. ఇది అలసటను తగ్గించి…..

Read More
హెల్త్‌

హెల్త్‌

పండ్లు మన శరీరానికి మంచివని అందరికీ తెలుసు. ప్రతిరోజ పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిది. విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో పండ్లను చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తారు. కొన్నిసార్లు మనం పండ్లను కోసి అలాగే ఉంచుతాం. ఆఫీసులు, ఏదైన ప్రయాణ సమయాల్లో కోసి తీసుకెళ్తుంటారు. కొంతమంది కోసి ఫ్రిజ్‌లో పెడతారు. కొన్ని గంటల తర్వాత వాటిని తింటారు….

Read More
హెల్త్‌

హెల్త్‌

ఆవు పొదుగు నుంచి పసి పిల్లలకు పాలు ఇవ్వడం సరైందేనా అనే సందేహం మీకెప్పుడైనా తలెత్తిందా? దీనికి కారణం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో. ఇందులో ఓ వ్యక్తి తన బిడ్డకు ఆవు పొదుగు నుంచి నేరుగా పాలు తాగిపించడం చూడొచ్చు. దీంతో నెటిజన్లు దీనిపై తీవ్రంగా చర్చిస్తున్నారు. దీంతో పిల్లలు ఆవు పొదుగు నుంచి నేరుగా పాలు తాగవచ్చా? ఇంత చిన్న వయస్సులోనే ఆవు పాలు లేదా గేదె పాలు ఇవ్వడం…

Read More
హెల్త్‌

హెల్త్‌

అంజీర్ పండ్ల గురించి ఎవరికి తెలియదు? అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వాటిని సరైన రీతిలో తిన్నప్పుడే వాటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. అంజీర్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి అయినప్పటికీ, వాటిని ఎలా తినాలనే విషయం మాత్రం అందరికీ తెలియదు. కానీ వీటి ప్రయోజనాలు మనం వాటిని తినే సమయంపై ఆధారపడి ఉంటుందట. కాబట్టి ఉదయం ఖాళీ కడుపుతో అంజీర్ పండ్లను తినవచ్చా? వాటిని ఏ సమయంలో తినడం వల్ల…

Read More
హెల్త్‌

హెల్త్‌

వర్షాకాలం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చల్లని గాలి, మేఘాలు, వర్షం అన్నీ మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. అయితే ఈ కాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. చిన్న విషయాలను కూడా విస్మరించకూడదు. ఆహారం, నీరు సహా అన్నీ సరిగ్గా తీసుకోవాలి. వేసవిలో మనం చల్లటి నీరు తాగినట్లే, వర్షాకాలంలో గోరువెచ్చని నీరు తాగాలి. కానీ చల్లని వాతావరణంలో దాహం పెద్దగా వేయదు. దీంతో చాలా మంది ఈ కాలంలో నీళ్లు తీసుకోవడం…

Read More
హెల్త్‌

హెల్త్‌

మనలో చాలా మంది హెల్తీ అలవాట్లలో భాగంగా అరటిపండును ప్రతిరోజూ తింటుంటారు. ఇది తక్కువ ధరకే దొరికే.. ఎప్పుడూ లభించే అద్భుతమైన పోషక ఆహారం. అయితే అరటిపండు తిన్న వెంటనే చేసే ఓ కామన్ తప్పు.. దాని నుంచి పొందాల్సిన లాభాలను కోల్పోయేలా చేస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..? అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపులో సమస్యలు వస్తాయని తెలుసా..? అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అది నీటితో…

Read More
హెల్త్‌

హెల్త్‌

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది స్టార్టింగ్‌ లో ఎలాంటి లక్షణాలు చూపించకుండా నెమ్మదిగా లోపలి నుంచి సమస్యను పెంచుతుంది. కాబట్టి దీన్ని ముందుగానే గుర్తించి.. సరైన ఆహారం, వ్యాయామం, లైఫ్‌ స్టైల్‌ లో మార్పులతో దీన్ని తగ్గించవచ్చు. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి..? శరీర బరువు ఎక్కువగా ఉండటం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల లివర్ చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుంటుంది. దీన్నే ఫ్యాటీ లివర్ అంటారు. ఇది ముఖ్యంగా…

Read More
హెల్త్‌

హెల్త్‌

నేటి బిజీ జీవితంలో, గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. వాటికి ప్రధాన కారణం చెడు జీవనశైలి, ఒత్తిడి, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, ధూమపానం, కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారం. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే, గుండె జబ్బులు తీవ్రమవుతాయి. గుండెను బలోపేతం చేయడానికి, దాని పనితీరును మెరుగుపరచడంలో సహాయపడే అనేక మూలికలకు ఆయుర్వేదం ఓ నిలయం. పతంజలి హృదయామృత వటి అటువంటి ఆయుర్వేద ఔషధమే. ఇది గుండె ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ ఔషధం గుండె…

Read More