హెల్త్‌

హెల్త్‌

మెదడు ఆరోగ్యంగా పనిచేయాలంటే శక్తివంతమైన పోషకాలు ఉన్న ఆహారం తినడం చాలా ముఖ్యం. రోజూ మన భోజనంలో మెదడుకు అవసరమైన శక్తినిచ్చే పదార్థాలను చేర్చుకుంటే.. మెదడు చురుగ్గా, పర్ఫెక్ట్‌ గా పని చేస్తుంది. మెదడు పని చేయడానికి ఎనర్జీ కావాలి. దానికి కావాల్సిన శక్తిని మనం తినే ఆహారం ద్వారా పొందొచ్చు. నిండా పోషకాలున్న ఆహారం మెదడును శక్తివంతంగా పని చేసేలా చేస్తుంది. కేవలం కండరాలకు మాత్రమే కాదు.. మన శరీరంలో ప్రతి భాగానికి, ముఖ్యంగా మెదడుకు, సరైన…

Read More