హెల్త్‌

హెల్త్‌

ప్రస్తుత కాలంలో గుండె జబ్బుల కేసులు పెరుగుతున్నాయి.. ఈ తరుణంలో ఆరోగ్యాన్ని కాపాడునేందుకు చర్యలు తీసుకోవడం ఉత్తమం.. అయితే.. గుండె జబ్బుల గురించి ఆలోచించినప్పుడు, మన మనసులో మొదట మెదిలేది ఛాతీ నొప్పి.. ఛాతీ నొప్పి ఉన్న వ్యక్తికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటారు.. అయితే.. అజీర్ణం, గాయం, దగ్గు వంటి ఇతర కారణాల వల్ల కూడా ఛాతీ నొప్పి వస్తుంది. మరోవైపు, ఛాతీ నొప్పి గుండె జబ్బుల లక్షణం మాత్రమే అనుకుంటాం.. కానీ.. కొన్ని…

Read More
హెల్త్‌

హెల్త్‌

పెల్విక్ టిల్ట్స్: మీ మోకాళ్లను వంచి, పాదాలను నేలపై ఉంచి మీ వీపు మీద పడుకోండి. మీ పొత్తికడుపు కండరాలను నిమగ్నం చేస్తూ, మీ పెల్విస్‌ను మెల్లగా పైకి వంచండి. కొన్ని సెకన్ల పాటు అలాగే ఉండి, ఆపై విశ్రాంతి తీసుకోండి. దీన్ని 10-15 సార్లు పునరావృతం చేయండి. ఇలా చేస్తే ఋతుక్రమ నొప్పి నుంచి బయటపవచ్చు. నడుము కింది భాగం, గ్లూట్ స్ట్రెచ్: మీ కుడి పాదాన్ని ముందుకు, ఎడమ పాదాన్ని వెనుకకు ఉంచి, మడమను పైకి…

Read More
హెల్త్‌

హెల్త్‌

Dengue Symptoms: డెంగ్యూ అనేది దోమల కాటు ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్. వర్షాకాలంలో డెంగ్యూ కేసులు వేగంగా పెరుగుతాయి. మొదట్లో ఇది సాధారణ జ్వరంలా అనిపించవచ్చు. కానీ సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే అది ప్రమాదకరం కావచ్చు. మీ ఇంట్లో లేదా సమీపంలో ఎవరికైనా నిరంతర జ్వరం, నొప్పి, ఎర్రటి దద్దుర్లు కనిపిస్తే ఖచ్చితంగా డెంగ్యూ పరీక్ష చేయించుకోండి. సకాలంలో చికిత్స, జాగ్రత్తతో ఈ వ్యాధిని నివారించవచ్చు. దోమల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. వెంటనే…

Read More
హెల్త్‌

హెల్త్‌

ఉపవాసం ఒక మతపరమైన ప్రతిజ్ఞ, దీనిలో ఆహారం తీసుకోవడం మానేస్తారు. ఇది సాధారణంగా పండుగలు లేదా ప్రత్యేక సందర్భాలలో పాటిస్తారు. ఇది ప్రతి నెలలో  రెండుసార్లు వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం చేస్తారు కొందమంది. శివ భక్తులు సోమవారాల్లో ఉపవాసం ఉంటారు. విష్ణు భక్తులు గురువారాల్లో ఉపవాసం ఉంటారు. శ్రావణ మాసంలో చాలామంది ఉపవాసం ఉంటారు.  ఉపవాసం అనేది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొన్ని సందర్భాలలో, ఇది వ్యాధి నివారణకు కూడా ఉపయోగపడుతుంది. ఉపవాసం సమయంలో, జీర్ణవ్యవస్థకు…

Read More
హెల్త్‌

హెల్త్‌

ఇప్పటి వరకు చాలా మంది “రోజుకు 10 వేల అడుగులు నడవాలి” అనే నమ్మకంతో ఉన్నారు. కొంతమంది మాత్రం “2 వేల అడుగులు సరిపోతాయంటూ” పాత అధ్యయనాలను గుర్తు చేస్తుంటారు. కానీ ఇప్పుడు సిడ్నీ విశ్వవిద్యాలయం సహా ఆస్ట్రేలియా, యూకే, స్పెయిన్‌, నార్వే దేశాల పరిశోధకులు అలాంటి వారందరికీ సరికొత్త సమాధానం చెప్పారు.. రోజుకు 7,000 అడుగులు వేస్తే చాలు.. ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది అంటూ పరిశోధకులు వెల్లడించారు. ‘ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్‌’ తాజా…

Read More