
తాజా వార్తలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాడివేడి చర్చలకు సమయం ఆసన్నమైంది.. మొదటి వారం విపక్షాల ఆందోళనలతో వాయిదాల పర్వం కొనసాగగా..శుక్రవారం స్పీకర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తో అధికార విపక్షాల మధ్య చర్చల విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది..మొదటగా లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ ఉగ్రదాడిపై 16 గంటల పాటు చర్చ జరగనుంది. భారత దేశ చరిత్రలో అతిపెద్ద ఆపరేషన్ గా ఆపరేషన్ సిందూర్ జరిగిందంటున్న కేంద్రం ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలు సందేహాలపై దేశ ప్రజలకు స్పష్టత ఇవ్వనుంది.. కేవలం…