
తాజా వార్తలు
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అరుదైన రికార్డు సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఆట చివరి రోజు టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా పోరాడుతున్నారు. డ్రా కోసం ఆడాల్సిన చివరి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆరంభంలోనే 0 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత కేఎల్ రాహుల్‌తో కలిసి కెప్టెన్ గిల్ మ్యాచ్‌ను నిలబెట్టాడు. ఐదో రోజు అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే డాన్ బ్రాడ్‌మాన్, సునీల్ గవాస్కర్‌ల దిగ్గజ విజయాలను…