
తాజా వార్తలు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకు సమయం కోరారు కేంద్రమంత్రి బండి సంజయ్. పార్లమెంట్ సమావేశాల కారణంగా సోమవారం విచారణకు రాలేనని సిట్‌కు బండి సంజయ్ లేఖ రాశారు. పార్లమెంట్‌లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ కారణంగా ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు హాజరుకాలేకపోతున్నానని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. అయితే త్వరలోనే సిట్ విచారణకు హాజరయ్యే తేదీ వెల్లడిస్తానని లేఖ ద్వారా అధికారులకు తెలియజేశారు. ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ అయిందని బండి సంజయ్ ఆరోపణలు…