
తెలంగాణ
“ఇదేం జీవితం.. ఎటు చూసినా అవినీతి, కాలుష్యం..” అని సూసైడ్ నోట్ రాసి యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. “ఇక జీవించాలనే ఆసక్తి లేదు.. ఎక్కడ చూసినా కరప్షన్, ఎటు తిప్పినా పొల్యూషన్.. అమ్మ నాన్న నన్ను క్షమించండి” అంటూ ఓ 26ఏళ్ల యువకుడు సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా మొరంపూడికి చెందిన వేణుగోపాల్, తన అన్న దిలీప్…