
తెలంగాణ
అటు సరోగసీ బాగోతాలు.. ఇటు స్పెర్మ్ కలెక్షన్ దందాలు.. తిలాపాపం..తలా పిడికిడు అన్నట్టుగా అటు ఫెర్టిలిటీ సెంటర్లు.. ఇటు స్మెర్మ్ కలెక్షన్ బ్యాంకులు అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేశాయి. ఇక్కడ నో రూల్స్. నో హ్యుమానిటి. ఓన్లీ మనీ మనీ అన్నట్టుగా రెచ్చిపోయాయి. సికింద్రాబాద్ స్పెర్మ్ టెక్ సంస్థపై జరిగిన దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అసలు సరోగసీకి మనదేశ చట్టాలు అనుమతి ఇస్తాయా.? ఇస్తే ఎలాంటి కండీషన్స్ పాటించాలి.? స్పెర్మ్ కలెక్షన్‌కు ఎలాంటి రూల్…