
ఎంటర్టైన్మెంట్
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సోనియా ఆకుల ఒకరు. ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఈ తెలంగాణ అందం తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. షో ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. సోనియా ఆట తీరును చూసి బిగ్ బాస్ షో చివరి వరకు ఉంటుందనుకున్నారు ఫ్యాన్స్. కానీ అదేమీ జరగలేదు. షో సాగే కొద్దీ అనవసరమైన లవ్…