
ఎంటర్టైన్మెంట్
తమిళ స్టార్ హీరో ధనుష్ ఇవాళ (జులై 28) పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ క్రేజీ హీరోకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ధనుష్ గురించి ఫ్యాన్స్ షేర్ చేస్తోన్న పోస్టులు సోషల్ మీడియాలోనూ బాగా వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే ధనుష్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ధనుష్. అయితే కొన్నేళ్ల క్రితం పరస్పర అంగీకారంతో ధనుష్ –…