
హెల్త్
కొబ్బరి నీరు ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సహజ పానీయం చర్మం నుంచి జుట్టు ఆరోగ్యం వరకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కొబ్బరి నీళ్లేకాదు తాజా కొబ్బరి కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పూజలో పలహారం నుంచి వంట వరకు వివిధ మార్గాల్లో ఉపయోగించే పచ్చి కొబ్బరి నిజంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని పోషక విలువలను పరిశీలిస్తే మీరు ఇదే అంటారు. 100 గ్రాముల తాజా కొబ్బరిలో 354 కేలరీలు,…