ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

తెలుగు సినిమా చరిత్రలో ఎంతో లెజెండ్రీ నటులు ఉన్నారు. ఎన్నో విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన నటీనటులు చాలా మంది ఉన్నారు. ఇక కమెడియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే.. ఇప్పుడు చాలా వరకు కామెడీ హీరోలే చేస్తున్నారు. కానీ ఒకానొక సమయంలో సినిమాల్లో సపరేట్ కామెడీ ట్రాక్స్ ఉండేవి. ఎంతో మంది కమెడియన్స్ తన నటనతో నవ్వులు పూయించేవారు.. వారిలో దివంగత నటుడు పద్మనాభం ఒకరు.  పద్మనాభం చిన్నతనంలోనే నాటకాల పట్ల ఆసక్తి…

Read More
హెల్త్‌

హెల్త్‌

రాత్రి భోజనం తర్వాత యాలకులు నమలడం వల్ల జీర్ణక్రియ బలపడుతుంది. అలాగే వికారం, వాంతుల వంటి సమస్యల నివారణకు కూడా యాలకులను సహజ ఔషధంగా వాడతారు. యాలకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగానే కాకుండా, సౌందర్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉన్న విటమిన్లు, ఫైటో న్యూట్రియంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి జుట్టుని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని వివరిస్తున్నారు. Source link

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో ఉన్న జిన్నా టవర్‌ వద్ద “నోట్ల హాస్పిటల్” పేరుతో ఈ షాప్‌ ఉంది. ఈ ప్రాంతంలో గత 55 ఏళ్లుగా ఈ వ్యాపారం నిర్వహించబడుతుంది. ఇక్కడ చిరిగిన, కొంతమేర కాలిపోయిన కరెన్సీ నోట్లను జనాల నుంచి సేకరించి వాటిని బ్యాంకుకు తీసుకెళ్లి మార్చుకోవడం చేస్తుంటారు ఈ షాపు నిర్వాహకులు. ఇక్కడి నోట్ల హాస్పిటల్‌లో మనం ఇచ్చే నోట్లను, అవి పాడైన తీరు, అది ఎతం శాతం చిరిగిందే అనే దాన్ని పరిగణలోకి తీసుకొని…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

అదృష్టం ఎవరి తలుపు ఎప్పుడు తడుతుందో చెప్పడం కష్టం.. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో.. హీరోయిన్స్ గా రాణించాలని చాలా మంది ముద్దుగుమ్మలు ఎన్నో ఆశలతో  అడుగు పెడుతూ ఉంటారు. కానీ అందరూ సక్సెస్ కాలేరు. కొంతంమంది ముద్దుగుమ్మలు వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతుంటారు. ఆఫర్స్ రాక కొంతమంది సినిమాలకు దూరంగా ఉంటే మరికొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్తుంటారు. ఇక పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

 ప్రపంచంలో ఇదే ఓల్డెస్ట్‌ సినిమా థియేటర్‌. దాని పేరు ఈడన్‌ థియేటర్‌. ఫ్రాన్స్‌లోని లా సియోటట్‌లో ఉంది. ప్రపంచంలో ఇదే అత్యంత పురాతనమైన థియేటర్‌! 1899లో ప్రారంభమైన ఈ సినిమా హాల్‌ మధ్యలో కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుంది. ఇప్పుడు మళ్లీ జోరుగా హుషారుగా నడుస్తోంది.. లుమైరి బ్రదర్స్‌ తీసిన కదులుతున్న ట్రైన్‌ను మొట్టమొదటిసారిగా ఈ సినిమా థియేటర్‌ తెరపై ప్రదర్శించారు. నిమిషం వ్యవధి ఉన్న అతి చిన్ని సినిమాతో ఈ థియేటర్‌ మొదలయ్యింది. ట్రైన్‌ స్టేషన్‌లోకి…

Read More
హెల్త్‌

హెల్త్‌

Soaked Gram Water: శనగలు మన భారతీయ వంటకాలలో ఒక అంతర్భాగం. ప్రోటీన్లు, పీచుపదార్థాలు, విటమిన్లు, ఖనిజాలతో నిండిన ఈ పప్పుధాన్యం, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, శనగలను నానబెట్టి, ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా మందికి తెలియదు. ఇది ఒక అద్భుతమైన ఆరోగ్య ఔషధం అని చెప్పడంలో సందేహం లేదు. నానబెట్టిన శనగల నీరు మీ దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్‌లోని కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కారుపై ఎంపీ స్టిక్కర్ దర్శనమిచ్చింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. రేవ్‌పార్టీ నిందితులకు రాజకీయంగా సంబంధాలు ఉన్నాయా అనేదానిపై పోలీసులు ఎంక్వైరీ చేశారు. స్టిక్కర్‌పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అది నకిలీదని నిర్ధారించారు. టోల్‌ చార్జీ కట్టకుండా తప్పించుకునేందుకే కారుకు ఎంపీ స్టిక్కర్‌ వేసుకున్నట్టు గుర్తించారు. ఎంపీ స్టిక్కర్ ఫేక్ అని ఎక్సైజ్ అధికారులు తేల్చారు. సీజ్‌ చేసిన కారు అశోక్…

Read More
బిజినెస్

బిజినెస్

మారుతి సుజుకి డిజైర్: మీరు ఇంధన సామర్థ్యం గల సెడాన్ కోసం చూస్తున్నట్లయితే మారుతి సుజుకి డిజైర్ CNG వెర్షన్ మంచి ఎంపిక కావచ్చు. ఈ కారు దాని CNG మోడల్‌పై 34 కిమీ/కిలో కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుందని, పెట్రోల్ వేరియంట్‌లపై 25 కిమీ/లీ కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కూడా ఇస్తుందని కంపెనీ తెలిపింది. డిజైర్ డిజైన్ ప్రీమియం, మీరు పెద్ద క్యాబిన్ స్థలం, మంచి బూట్ స్థలం, దానిలో మృదువైన డ్రైవింగ్ అనుభూతిని పొందుతారు….

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోల బారిన పడిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ దగ్గర నుంచి చిన్న హీరోయిన్స్ వరుకు చాలా మంది సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. కొంతమంది దీనిని సీరియస్ గా తీసుకున్నారు కూడా.. కొంతమంది లైట్ తీసుకున్నారు. ఎంత చేసిన కొంతమంది కేటుగాళ్ల బుద్ధిమారడం లేదు. హీరోయిన్స్ ఫోటోలను అసభ్యకరంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి శునకానందాన్ని పొందుతున్నారు. అలాగే ఈ…

Read More
హెల్త్‌

హెల్త్‌

Dry Fruits Eating with Honey: ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారికి డ్రై ఫ్రూట్స్, తేనె ఎల్లప్పుడూ మంచి ఎంపికలు. ఈ రెండూ తమకంటూ ప్రత్యేకమైన పోషక విలువలను కలిగి ఉంటాయి. అయితే, ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని మీకు తెలుసా..? పోషకాలు సమృద్ధిగా ఉండే డ్రై ఫ్రూట్స్, వాటికి తేనెలోని ఔషధ గుణాలు తోడై, అద్భుతమైన ఆరోగ్య లాభాలను చేకూరుస్తాయి. డ్రై ఫ్రూట్స్, తేనె – పోషకాల…

Read More