
హెల్త్
గులాబీ రంగు కలగలిసిన మృదువైన పెదవులు ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి..? కానీ కొందరు పెదవుల సంరక్షణను సరిగ్గా పట్టించుకోరు. దీంతో పెదాలపై నల్లని ట్యాన్ పేరుకుపోయి పాలిపోయి గరుకుగా మారుతాయి. అయితే పెదవులను అందంగా ఉంచుకోవడానికి వాటి రక్షణ కోసం లిప్ బామ్, లిప్ స్టిక్, లిప్ గ్లాస్‌లను ఉపయోగించాలని నిపుణులు అంటున్నారు. ఈ మూడు సౌందర్య సాధనాలు పెదవుల సంరక్షణకు చాలా అవసరం. అయితే ప్రతి ఒక్కటి వేర్వేరు విధులను కలిగి ఉంటుంది. అందుకే…