
ఆంధ్రప్రదేశ్
డ్యామ్ పై నుంచి ఈ సీన్ ను చూసి.. ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ సందడిచేస్తున్నారు. అయితే వరద సమయంలో కొట్టుకొచ్చే ఈ గుర్రపు డెక్కను వెంటనే తొలగించకపోతే.. వాటి ఆకులు కుళ్లిపోయి నీరు కలుషితం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. గుర్రపుడెక్క విస్తరిస్తే.. జలాశయంలోని జలచరాలకు కూడా ఇబ్బందేనని వారు చెబుతున్నారు. 2018 సంవత్సరంలో కూడా ఇలానే గుర్రపుడెక్క భారీగా శ్రీశైలం జలాశయానికి వచ్చిందని, అప్పట్లో వారం రోజుల సమయంలోనే దానిని తొలగించారని వారు గుర్తుచేస్తున్నారు. మరిన్ని వీడియోల కోసం…