
ఎంటర్టైన్మెంట్
అక్కడే హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈమె.. మహేష్ గురించి మహేష్ పడ్డ బాధల గురించి ఎమోషనల్ గా మాట్లాడారు. ఈ ప్రపంచంలో తనకు తెలిసిన అత్యుత్తమ మనుషుల్లో మహేశ్ బావ ఒకరని చెప్పిన శిల్పా శిరోద్కర్.. మహేష్ బావ ఫ్యామిలీ కోసం చాలా ధృడంగా నిలబడతాడని చెప్పారు. అయితే మహేష్ బావ చాలా కష్టాలు చూశాడని… తల్లిదండ్రులను, సోదరుడుని వెంట వెంటనే కోల్పోయి పుట్టెడు దుఃఖంతో సతమతమయ్యాడని…