
హెల్త్
పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ తినే బిస్కెట్స్ అతిగా తినడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట.ఇవి శరీరానికి చాలా హానిచేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే బిస్కెట్స్‌లో తీపి, దీనిని రెడీ చేయడానికి ఉపయోగించే పిండి, చక్కెర, హైడ్రోజనేటెడ్ నూనె ఇవన్నీ జీర్ణక్రియ సమస్యలను తీసుకొస్తాయంట. కాగా, బిస్కెట్స్ తినడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం. Source link