
ఎంటర్టైన్మెంట్
జగపతి బాబు.. ఒకప్పుడు హీరోగా చేసి,, ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన విషయం తెలిసిందే. అభిమానులు ఆయన్ను జగ్గు భాయ్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన ఎంతటి ట్యాలెంటెడ్ యాక్టర్ అనేది అందరికీ తెలుసు. బయట కూడా ఆయన క్యారెక్టర్ చాలా హుందాగా ఉంటుంది. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతారు. ఎలాంటి ఫిల్టర్ ఉండదు. ఏ విషయం అయినా సరే తన ఒపినియన్ చెప్పేస్తారు. ఆయన ఆలోచన ధోరణి కూడా చాలా పరిణితితో ఉంటుంది. కులు జాడ్యం…