
హెల్త్
రోజును తాజాదనంతో.. కొత్త శక్తితో.. ప్రారంభిస్తే రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అలా రోజును ప్రారంభించడానికి, శరీరం – మనస్సు రెండింటినీ చురుగ్గా, శక్తివంతం చేసే ఆహారాలను ఉదయం సమయంలో తీసుకోవాలి. అటువంటి ఆరోగ్యకరమైన పోషకాలు అందించడంలో లవంగాలు ముందు వరుసలో ఉంటాయి. లవంగాలు ప్రతి ఇంటి వంటగదిలో ఉంటాయి. లవంగాలు ఆహార రుచిని పెంచడానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా లవంగాలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు ఉపశమనం…